Category Archives: కథ

ఇదియే సుఖమనుకోవోయ్!

ఆ వెతుకులాట పేరే ప్రేమ అని ఆమెకి తెలీదు. తెలిసినా, పట్టించుకోదు. పట్టించుకున్నా, పరిష్కారమూ లేదు. Continue reading

Posted in కథ | 21 Comments

కథ చెబుతారా? ఫిబ్రవరి 2012

కథ చెబుతారా? ఫిబ్రవరి 2012 ప్రకటన! Continue reading

Posted in కథ | Comments Off on కథ చెబుతారా? ఫిబ్రవరి 2012

మృతజీవులు – 35

కొడవటిగంటి కుటుంబరావు గారి అనువాద నవల మృతజీవులు ధారావాహిక లోని 35 వ భాగం Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 35

కథ చెబుతారా? జనవరి 2012

కథ చెబుతారా? జనవరి 2012 ప్రకటన! Continue reading

Posted in కథ | Comments Off on కథ చెబుతారా? జనవరి 2012

సత్యప్రభ – 4

7 వ ప్రకరణం. మంతనపు తృతీయ ఘట్టం ప్రారంభమయింది. “ఇక శాంతిసేనా దేవి విన్నపం గురించి చర్చించ వలసి ఉంది.” అని మహారాజు పలికాడు. “ఆ విషయం రాజకులంలో చర్చించ వలసిన అవసరం లేదు.. సావకాశంగా ప్రభువు వారే తగిన సందేశాన్ని ఆమెకు పంపవచ్చు.” అని చెప్పాడు మహామంత్రి. “రెండు కారణాలచే ఈ సమస్య ఈ … Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 4

సీరియల్ కిల్లర్లు

“ఎవడ్రా నీకు తమ్ముడు? నేను నీకు తమ్ముణ్ణంటరా? నా తాత వయసుంది నీకు, నేన్నీకు తమ్ముణ్ణా?” అంటూ లేచి ఊగిపోతూ వీరంగం మొదలెట్టాడు తమ్ముడు. అప్పటికే మూడు గుండ్రాలు అయినట్టున్నాయి, మావాడికి పట్టపగ్గాలు లేవు.” – సీరియల్ కిల్లర్ల గురించిన కథ చదవండి. Continue reading

Posted in కథ | Tagged | 10 Comments

మనిషిలోపలే…

రాకేష్ లోపల ఉన్న మనిషి కొద్దికొద్దిగా బయటపడుతుండేసరికి అతనిలోని విలేఖరి గద్దించాడు. తను తీసుకున్న రగ్గుని నేపాలీ చేతిలో పెడుతూ, “మీవాడిపై కప్పండి” అన్నాడు. – ఇది మీడియానా, మ్యాడియానా అని అడుగుతున్నాడు కథకుడీ కథలో Continue reading

Posted in కథ | Tagged | 1 Comment

అమంగళమప్రతిహతంబయ్యెడిన్..

పల్లెలో ఒకానొక ఓల్డ్ ఏజ్ హోం లో ఉన్న వినయ్ తాతకి ఓ రోజు ఎవరో మెసేజ్ పంపారు. మనవడు పెళ్ళి చేసుకున్నట్టు, ఆ తర్వాత కుదరకపోవడంతో విడాకులు తీసుకుంటున్నట్టు. నిజానికి అలాంటివి చెప్పడం నిషిద్దం. – కథ చెబుతారా.. లో భవిష్యద్దర్శనం చదవండి. Continue reading

Posted in కథ | Tagged | 4 Comments

శివాజ్ఞ …

సరిగ్గా అప్పుడే ఆయింట్లోని హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఆరుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది. డైనింగ్‍టేబుల్‍ దగ్గర నిలబడి పరాంకుశం గారు బ్రెడ్‍ముక్కకి వెన్న రాశారు. – ఆలూరి పార్థసారధి గారు చెబుతున్న కథ వినండి.. Continue reading

Posted in కథ | Tagged , | 4 Comments

మృతజీవులు – 34

నజ్‌ద్ర్యోవ్ అబద్ధాలకోరని వారికి స్పష్టంగా తెలుసు, అతను ఎంత అల్పవిషయం గురించి ఏది చెప్పినా నమ్మటానికి లేదు; అయినా వీళ్ళు అతన్ని ఆశ్రయించారు ! -మృతజీవులు తరువాయి భాగం చదవండి.. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 34