Category Archives: గడి

2010 ఏప్రిల్ గడి ఫలితాలు

ఏప్రిల్ 2010 గడి ఈసారి గడి పూరణలు అతి తక్కువగా వచ్చాయి. బహుశః గడికి వేసవి సెలవుల గాడ్పు తగిలినట్లుంది. గడిని ఉత్సాహంగా నింపి పంపినవారు ఆర్కేడి, కొడీహళ్లి మురళీమోహన్ , భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హనుమంత రావు, శుభ , విజయ జ్యోతి గార్లు. వీరిలో నాకు తెలిసి చాలామంది ఈమధ్య గడి పూరించడం … Continue reading

Posted in గడి | Tagged | 2 Comments

2010 మార్చి గడి ఫలితాలు – వివరణలు

-భైరవభట్ల కామేశ్వరరావు ఈసారి ప్రత్యేకమైన ద్వ్యర్థి గడిని పూరించే ప్రయత్నం చేసిన అందరికీ ముందుగా అభినందనలు. ద్వ్యర్థి భాగం ఏది అన్నది అందరూ సరిగ్గానే గుర్తించారు. అయితే ఆ భాగంలో రెండు సెట్ల సమాధానాలు సరిగ్గా పూరించినవారు ఎవ్వరూ లేరు. మొదటిసారి కదా కష్టంగానే ఉంటుంది! మొత్తం ఒక సెట్టుని సరిగ్గా పూరించినవారు కోడిహళ్ళి మురళీమోహన్ … Continue reading

Posted in గడి | Tagged | 8 Comments

2010 ఏప్రిల్ గడిపై మీమాట

2010 ఏప్రిల్ గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 9 Comments

జనవరి 2010 గడి ఫలితాలు – వివరణలు

-కొవ్వలి సత్యసాయి జనవరి 2010 వివరణలు ముందుగా గడి సులభంగా ఉందని చెప్పినవారందరికీ నా కృతజ్ఞతలు. చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నప్పుడల్లా చాలా కష్టంగా ఉందని పూరకులనుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యమేసేది. మా ఇస్టూడెంట్ పిలకాయలు ప్రశ్నాపత్రం ఎంత ఈజీగా ఇచ్చాననుకున్నాకష్టంగా ఉందని వగర్చడంగుర్తొచ్చేది. ఒకే కూర్పరి గడి కొన్ని సార్లు చేస్తే దాన్లోని నాడి పట్టుకోవచ్చు. … Continue reading

Posted in గడి | Tagged | 7 Comments

2010 మార్చి గడిపై మీమాట

2010 మార్చి గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 10 Comments

డిసెంబరు 2009 గడి ఫలితాలు – వివరణలు

ఈసారి 23 మంది నుంచి 27 పరిష్కారాలు అందాయి. చాలామంది (దాదాపు) అన్నీ సరిగా పూరించినా నిలువు 4 ఆధారంలోని అనాగ్రామ్ ను గుర్తించలేక తడబడ్డారు. అందువల్లేనేమో ఈసారి గడి సులభంగానే ఉన్నా అన్నీ సరిగా పూరించినవారెవరూ లేరు! అడ్డం 7లో వీరనారి కూడా చాలా మందిని తిప్పలు పెట్టింది. ఒక తప్పుతో పూరించినవారు భమిడిపాటి … Continue reading

Posted in గడి | Tagged | Comments Off on డిసెంబరు 2009 గడి ఫలితాలు – వివరణలు

2010 జనవరి గడిపై మీమాట

2010 జనవరి గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 3 Comments

2009 డిసెంబరు గడిపై మీమాట

2009 డిసెంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-

Posted in గడి | Tagged | 5 Comments

2009 నవంబరు గడి ఫలితాలు

నానాటికీ గడి సాధకుల సంఖ్య పెరగడం సంతోషకరమైన విషయం. ఈసారి గడి ప్రత్నించిన వాళ్ళు మొత్తం ఇరవయ్యొక్క మంది! అయితే చాలామంది ఒకటి రెండు అచ్చుతప్పులు చేసారు. అచ్చుతప్పులని తప్పులుగానే పరిగణించాను. మొత్తం అన్నీ సరైన సమాధానాలు వ్రాసి పంపినవారు పట్రాయని సుధారాణిగారు. వారికి ప్రత్యేక అభినందనలు. రెండు తప్పులతో పంపినవారు శ్రీలు, వేణు, వెన్నెల_డిబి, … Continue reading

Posted in గడి | Tagged | 4 Comments

2009 నవంబరు గడిపై మీమాట

2009 నవంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-

Posted in గడి | Tagged | 7 Comments