Tag Archives: వర్తమానసాహిత్యం

హార్ట్ బ్రేకింగ్

యాంత్రిక సమాచారపు వరదలో కొట్టుకుపోతున్న నేటి సామాన్యుని వేదనకు కథారూపం వర్ధమాన రచయిత్రి పట్రాయని సుధారాణిగారి ఈ రచన. Continue reading

Posted in కథ | Tagged | 14 Comments

నిశ్శబ్దానికి మరోవైపు

“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో” – గ్రంథాలయాల ప్రస్తుత స్థితికి దర్పణం పట్టే రచన. నేటి తెలుగు సాహితీసమాజంలో మంచి అనువాదకులుగా పేరుగాంచిన కొల్లూరి సోమశంకర్ గారి కలం నుండి. Continue reading

Posted in కథ | Tagged | 14 Comments

మురళి ఊదే పాపడు

“రాతిగుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను. ఎటు చూసినా రాతిగోడలు లేవడం చూశాను. ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప రాతిగోడలు. మనుషులకూ మనుషులకూ మధ్య రాతి గోడలు. కొట్టుకు చావడంలో కొందరు, డబ్బు సంపాయించడంలో కొందరు మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్ల మధ్య నాకూ, నా మురళికీ చోటు లేదు.” అంటూ మురళి ఊదే పాపడు ఎక్కడికి చేరుకున్నాడు? అతడి పాటల కోసం బెంగపెట్టుకున్న అమ్మాయి ఏమైంది? Continue reading

Posted in కథ | Tagged , , | 8 Comments

లెట్ ఇట్ గో

అనిపించే తీరికలేని ఆధునిక జీవనంలో జన్మ దుఃఖం జరా దుఃఖం అని ఆలోచించే ఒక స్త్రీ సందిగ్ధావస్థ. Continue reading

Posted in కథ | Tagged , | 20 Comments