Monthly Archives: May 2009

మృతజీవులు – 24

సబాకివిచ్ ఇంట్లో విందారగించి అక్కడ బేరం కుదిరినాక చిచీకవ్, అతడు చెప్పిన ప్లూష్కిన్ ఇంటికి దారి వెదుక్కుంటూ ఒక కొత్త గ్రామం చేరుతాడు. అక్కడ ఆయనకు ప్లూష్కిన్ ఇంటి దగ్గర ఎదురైన అనుభవాలను, ప్లూష్కిన్ స్వరూప స్వభావాలను గురించి ఈ భాగంలో చదవండి. Continue reading

Posted in కథ | Tagged , , | Comments Off on మృతజీవులు – 24

కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం!

మాలతిగారి ఇంటర్వూ లోని కొన్ని అంశాలపై రంగనాయకమ్మగారు స్పందించారు. చూడండి. Continue reading

Posted in వ్యాసం | 38 Comments

మృత్యువు నుంచీ అమృతత్వానికి

– రవి గ్రీష్మం. హేమంతం, శిశిరం, వసంతం, వర్షర్తువు, శరత్తు – ఈ మిగిలిన ఋతువులన్నీ ఎందరో కవులను ఆకర్షించాయి. వసంతంలో కోకిల కూజితం ఓ కవికి ప్రణవమై, కవితా గానాన్ని ప్రేరేపిస్తే, శరజ్జ్యోత్స్నలు మరో కవిలో ప్రణయభావాలను మేల్కొలుపుతాయి. హేమంతం నీహారికలను అందిస్తే, ప్రావృష మేఘమాలలు మరోకవి, ప్రియురాలికి సందేశాన్నంపడానికి ప్రేరేపిస్తాయి. మరి గ్రీష్మం? … Continue reading

Posted in వ్యాసం | Tagged | 4 Comments

కథా మాలతీయం – 6

నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి మాత్రమే కాక, ప్రసిద్ధ బ్లాగరి కూడా. ఆమె తన బ్లాగానుభవాలను ఇక్కడ వివరిస్తున్నారు. అలాగే రచయితలు, సంపాదకుల హక్కులపై తన అభిప్రాయాలను కూడా తెలియజేసారు. పొద్దు సంపాదకవర్గ సభ్యురాలైన స్వాతికుమారి నిర్వహిచిన ఈ ఇంటర్వ్యూ ఈ భాగంతో ముగుస్తున్నది. తెలుగుబ్లాగుల్లో నన్ను ఆకట్టుకున్న అంశాలు తెలుగుబ్లాగులు నన్ను ఆకర్షించడానికి మరొక … Continue reading

Posted in వ్యాసం | Tagged | 17 Comments

తామస విరోధి- ఐదవ భాగం

సాహితీ మిత్రులకు నమస్కారం! తామస విరోధి కి ఒక కవిత పంపుతున్నాను.. చూడండి. -తవ్వా ఓబుల్ రెడ్డి ప్రభాతవేళ …..! పున్నమి వెన్నెలలో తడిచి,తడిచి ముద్దగా ముడుచుకుని ఉంటుంది పల్లె వేట కోసం లేచిన వేకువ పిట్టలు వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా పల్లె నలు చెరుగులా కోడి … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment