Tag Archives: సమీక్ష
ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం
ఆగస్టు 31 ఆరుద్ర జయంతి. ఈ సందర్భంగా ఆయన రచించిన “కాటమరాజు కథ” నాటక పరిచయ వ్యాసాన్ని ఆస్వాదించండి.
మృచ్ఛకటికం – రూపక పరిచయం
రవి (బ్లాగాడిస్తా) మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకమైనప్పటికీ, నాటకశాస్త్ర లక్షణాలను అక్కడక్కడా ఉల్లంఘిస్తూ వ్రాయబడిందని కవి, విమర్శకుల అభిప్రాయం. ఆ లక్షణమే ఈ నాటకానికి వైవిధ్యతను చేకూర్చింది. “కావ్యేషు నాటకం రమ్యం” అన్నది ఆర్యోక్తి. రూపకం, నాటకం అన్నవి ప్రస్తుత కాలంలో పర్యాయపదాలుగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, ప్రాచీన కాలంలో రస, వస్తు, నాయకాది భేదాలను బట్టి … Continue reading
రమాదేవి మళ్ళీ రమ్మంది
-సిముర్గ్ అక్కిరాజు భట్టిప్రోలు మంచి కథకుడుగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. ఏడాదికో కథకి మించి రాయకపోవడానికి తన బద్ధకమే కారణమని అంటారుగాని, కథలు రాయడం అంత తేలికకాదని గుర్తెరిగినవారు. అంటుకొమ్మ, నందిని, గేటెడ్ కమ్యూనిటీ కథలతో, మనకున్న కొద్దిమంది సమకాలీన ‘మంచి కథకుల’ లిస్టులో చేరిపోయిన అక్కిరాజు లేటెస్టు కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” ఆంధ్రజ్యోతిలో … Continue reading
తడి
-స్వాతీ శ్రీపాద రాయలసీమ ప్రాకృతిక లక్షణం కరవు. ఇక్కడి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం. ఈ రెండింటి మధ్య గల కార్య కారణ సంబంధం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన “తడి” కథలో స్పష్టమౌతుంది. ఇది కొత్త దుప్పటి కథాసంపుటిలోని ఆరవ కథ. కుటుంబ కలహాలు, తిండి కోసం పాడి పశువుల అవస్థలు, ఎండిపోయి వానకు కుళ్ళి … Continue reading
రాలిన చింతపండు – కొత్త దుప్పటి
– స్వాతీ శ్రీపాద మామూలు గ్రామీణ వాతావరణంలో ప్రతిచిన్న విషయానికీ ప్రాముఖ్యత వుంది. గ్రామీణులు చిన్నచిన్న విషయాలలో కూడా ఎంత జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తారో; అది వారికి ఎందుకు అవసరమో ఇదే రచయిత తన చినుకుల సవ్వడి నవలలో అద్భుతంగా చూపాడు.
శిఖామణి – చిలక్కొయ్య
– బొల్లోజు బాబా “మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి. అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు.
నేనెఱిగిన విశ్వనాథ
తెలుగుదనం, పద్యరచనా వైదుష్యం, గాఢమైన కవిత్వం -విశ్వనాథ సాహిత్యానికున్న వేయిపడగలలో ఈ మూడు పడగలూ మాత్రం అచ్చమైన అమృతాన్నే చిందిస్తాయని అంటున్నారు భైరవభట్ల కామేశ్వరరావు, ఈ పరిశీలనావ్యాసంలో Continue reading
2009 మార్చి బ్లాగువీక్షణం
-చదువరి గతనెలలో చదువరుల అసంతృప్తిని చూసాక, అనుచితమైన రాతలపై బ్లాగరుల వ్యతిరేకత నిర్మాణాత్మక ధోరణిలోనే ఉంటుందన్న మా అంచనా నిజమేనని గ్రహించాము. అటువంటి రాతలపై మీమాటే మామాట అని విన్నవించుకుంటూ, బ్లాగువీక్షణమిక అప్రతిహతంగా కొనసాగుతుందని మనవి చేసుకుంటూ.. ఎన్నికల కారణంగా 2009 మార్చి బ్లాగుల్లో రాజకీయ విశేషాలు పెరిగాయి. ఉగాది పండుగ కూడా సందర్భంగా కూడా … Continue reading
కవిత్వం నుంచి కవిత్వంలోకి… ‘దారి తప్పిన పక్షులు’
రవీంద్రుని “stray birds” కవితలకు బాబా గారి తెలుగు అనువాదం “దారి తప్పిన పక్షులు” పై నిషిగంధ గారి సమీక్ష. Continue reading
జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం
పాఠకుల్లో తార్కిక వివేచనను, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించే పుస్తకాలు తెలుగులో చాలా తక్కువ. అలాంటి అరుదైన పుస్తకం డా||కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాసిన “జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం”పై డి.హనుమంతరావు గారి సమీక్ష Continue reading