Tag Archives: ఇంటర్వ్యూ
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 3
–ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి రాయలసీమ లోని గ్రామ పార్టీల గురించి ‘పాండవబీడు‘, కనుమరుగైపోతున్న సాంప్రదాయక కళల గురించి ‘తోలుబొమ్మలాట‘, గ్రామీణ జీవితాల్లో వ్యవసాయరంగంలో వస్తోన్న మార్పుల గురించి ‘కాడి‘, మగ విద్వేషానికి బలయిన చారిత్రక వీరవనిత గురించి ‘పాలెగత్తె‘, శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి ‘చినుకుల సవ్వడి‘ నవలలు రాసారు. తదుపరి ప్రణాళిక … Continue reading
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 2
–ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి (ఇంటర్వ్యూ మొదటి భాగం) మీ రచనల్లో నాకు తెలిసిన వాటిలో ‘నేను-తను’ కథగానూ, కవితగానూ రెండు రూపాల్లో వుంది. వాటిల్లో మీరు ముందు కథ రాశారా? లేక కవితా? ఇంకే కథనైనా కవితగా గానీ, కవితను కథగా గానీ రాశారా? ఆ ఉద్దేశ్యమేమైనా ఉందా? కవితగా రాసినప్పుడే దాన్ని … Continue reading
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 1
–ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి మీకు పురాణ సాహిత్య పరిచయం కలిగించిన మీ నాన్న లక్ష్మి రెడ్డి గారి గురించి, అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మా నాన్న అచ్చమైన మెట్టరైతు. వాన చినుకుల్ని నమ్ముకొని మెరకో బరకో దున్నుకు బతికే సన్నరైతు. మట్టిలో విత్తి, మొలకల్ని పైరుజేసి, పంటను ఇంటికి … Continue reading
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ
చిన్న వయసులోనే సాహితీప్రస్థానం ప్రారంభించిన ఆయన తన సుదీర్ఘ ప్రయాణంలో మలుపులెన్నో తిరిగినవాడు, మెట్లెన్నో ఎక్కిన వాడు. ఎన్ని సాహితీప్రక్రియలు చేపట్టినా అన్నిటిలో తన విశిష్టతను విస్పష్టంగా చాటినవాడు. కరువు పల్లెల బడుగుజీవుల వెతల్ని తన కళ్లలో నింపుకొన్నవాడు, “మట్టి రుచి తెలిసిన జీవితాల సారాంశమే నా సాహిత్యంగా రూపుదిద్దుకొంద”న్నవాడు, కవిత మర్మం తెలిసినవాడు, తెలుగు … Continue reading