Category Archives: వ్యాసం
కులీన వ్యాధి హీమోఫీలియా
హీమోఫీలియా (రక్తహీనత) పైన అపోహలను, నిజాలను త్రివిక్రమ్ గారు ఈ వ్యాసంలో వివరిస్తున్నారు.
కథాకథనం – 2
సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు గారు తెలుగు కథ గురించి సాధికరికంగా రాసిన వ్యాసాల వరుసలో ఇది రెండోది.
’రమల్’ ప్రశ్నశాస్త్రం – 6
‘రమల్’లో పంక్తి భేధాలు ఉన్నాయి. ఇంత వరకు మనం చూసిన మూర్తుల క్రమాన్ని, ‘శకున పంక్తి’ అంటారు. ఇది చాల ప్రధానమైన పంక్తి. లహ్యాన్ (వాగ్మి); కబ్జుల్ దాఖిల్ (తీక్ష్ణాంశు); కబ్జుల్ ఖారీజ్ (పాత్); జమాత్ (సౌమ్య్); ఫరహా (దైత్యగురు); ఉకలా (మందగ్); అంకీశ్ (సౌరి); హుమరా (లోహిత్) ; బయాజ్ (విధు); నుసృతుల్ ఖారీజ్ (ఉష్ణగు); నుసృతుల్ దాఖిల్ (సూరి); అతవే ఖారీజ్ (చక్ర); నకీ (ఆర్); అతవే దాఖిల్ (కవి); ఇజ్జతమా (బోధన్); తరీక్ (శీతాంశు). ఈ పదహారు మూర్తుల వరుస క్రమాన్నే ‘శకున పంక్తి’ అంటారు.దీనినే స్థాయీ పంక్తి అని అంటారు.
చండశాసనుడు రా.రా
ఫిబ్రవరి 28న రా.రా. జన్మదినం సందర్భంగా "సాహిత్యంలో శిల్పం" పుస్తకంలోని వ్యాసాన్ని పొద్దు పాఠకుల కోసం సమర్పిస్తున్నాము.
’రమల్’ ప్రశ్నశాస్త్రం – 5
రమల్ శాస్త్రంపై సమర్పిస్తున్న వ్యాసాల్లో ఇది ఐదవది.
విజయంలో ఒక్కో మెట్టూ .. రెండవ భాగం
వీరేంద్రనాథ్ గారితో పొద్దు జరిపిన పిచ్చాపాటీ రెండవ/తుది భాగం ఇది.
కథాకథనం – ముందుమాట
సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు గారు తెలుగు కథ గురించి సాధికరికంగా రాసిన వ్యాసాలు ప్రసిద్ధమైనవి. వారి అనుమతితో ఈ వ్యాసాలను పునర్ముద్రిస్తున్నాం. ఈ వ్యాసాల వరుసలో ఇది మొదటిది.
‘రమల్’ ప్రశ్న శాస్త్రం-4
రమల్ వ్యాసాల వరుసలోని నాలుగోభాగం చదవండి.
జనపదం
"స్ట్రాంగ్‌గా కొట్టనా, లైట్‌గా కొట్టనా" అన్నాడు పొయ్యి దగ్గర్నించి టీ మాస్టర్ కమ్ యజమాని. "లౌక్యంగా కొట్టు" అన్నాడు కస్టమరు. ఆ భాష అవతలి వ్యక్తికి అర్థమైంది. నాకు అర్థం కాలేదు.
(ఈ వ్యాసం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి, ఆగస్ట్ 2010 లో మొదలై పన్నెండు వారాల పాటు ప్రతీ గురువారం ప్రసారమైన "మన తెలుగు" ప్రసంగ వ్యాసపరంపరలో భాగం.)
“శుద్ధ సాహిత్యం” శుద్ధ అబద్ధం – 5
కవి అఫ్సర్ తో ముఖాముఖి ఐదవ భాగం.