Category Archives: వ్యాసం

అక్షరాస్యత

-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఒకసారి ఏదైనా రాసి ఉంచితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రాచీనులు భావించారు. రాతి మీద చెక్కినవైతే నిజంగా శిలాక్షరాలే. ఈ రోజుల్లో రాయడం, చదవడం అవసరమా, కాదా అనే ప్రశ్నే తలెత్తదు. ప్రస్తుతం మన జీవితాలు గడిచే పద్ధతిని బట్టి అక్షరాస్యత ఎంతో సహజమైనదిగా … Continue reading

Posted in వ్యాసం | 3 Comments

మంది మన్నియమ్ – 5

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది చివరిది: ——— … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on మంది మన్నియమ్ – 5

‘సినిమా’లో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి:

(రచనాకాలం: 2003 వ్యాసకర్త: పాలగిరి విశ్వప్రసాద్) ఈ సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…! తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి … Continue reading

Posted in వ్యాసం | 13 Comments

తూర్పూ పడమరల కబుర్ల కబుర్లు

-సత్యసాయి త్రివిక్రమ్ గారు నాకు ఫోను చేసి కొపా గారితో చాటింగు చేస్తే ఆ సంభాషణని పొద్దులో ప్రచురిస్తామనగానే ఏనుగెక్కినట్లైంది. కొద్దిగా సంకోచించినా- అవతలున్నది అతిరథుడు కదా- పొద్దు వార్షికోత్సవాలలో నేనూ భాగస్వామిని కాగల అవకాశం వదులుకో దలుచుకోలేదు. మా సంభాషణ 2 దఫాలుగా సాగినా మొదటిది కొపా గారికి నచ్చక పోవడం, ఆఫైలు నిండా … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on తూర్పూ పడమరల కబుర్ల కబుర్లు

తూర్పూ పడమర – 3

      ………………….. ……….                 బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే, దాన్ని పాఠకుల కోసం ప్రచురిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫలితమే ఈ తూర్పూ పడమర! కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. వారి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

తూర్పూ పడమర – 2

      ………………….. ……….                 బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే, దాన్ని పాఠకుల కోసం ప్రచురిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫలితమే ఈ తూర్పూ పడమర! కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. వారి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment

మందిమన్నియమ్ -4

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది నాలుగోది: ——— … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on మందిమన్నియమ్ -4

తూర్పూ పడమర

      ………………….. ……….                 కొత్తపాళీ గారిని రానారె చేసిన ఇంటర్వ్యూను ప్రచురించిన తరువాత బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనను అమలు చేసాం. కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

ఎడిటింగ్ – ఒక ప్రస్తావన

–వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in) ఉపోద్ఘాతం సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

మహీధర నళినీమోహన్

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com) నాకు బాగా చిన్న వయసులో నసీరుద్దీన్ కథలతో పరిచయమై, తరువాత్తరువాత చిన్న చిన్న గణిత చిట్కాలు, పిల్లలతో ఆడించే ఆటలతోనూ పరిచయమై… ఆ తరువాత – “ఎందుకు?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చాలా ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు, నాలో తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాసను కలిగినప్పుడు, కలుగుతున్నప్పుడు నేను ఎవరిని తలుచుకుంటాను … Continue reading

Posted in వ్యాసం | 10 Comments