Author Archives: వి.బి.సౌమ్య

About వి.బి.సౌమ్య

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

కేక

-వి.బి.సౌమ్య “ఓహ్..నో!” దిక్కులదిరేలా వినడ్డదో కేక. అది నోటినుండి వెలువడ్డట్లు లేదు. అరికాలు నుండి మస్తిష్కం దాకా శరీరం లోని ప్రత్యంగమూ గొంతుకను సృష్టించుకుని, అన్ని గొంతుకలూ మౌనాన్ని పెగుల్చుకుంటూ, తమ గొంతు చించుకుని అరిచినట్లు ఉంది. ఆవేదనా, ఆక్రోశం, నిరాశా, నిస్సహాయతా కలగలిసి ఉన్నాయా కేకలో. ఎవరి మీదా చూపించలేని ఆగ్రహానికి గొంతుక కలిగితే … Continue reading

Posted in కథ | Tagged , | 2 Comments

“ఒక్కలా”తీతం

— సౌమ్య వి.బి సముద్రాన్ని చూస్తే నాలో ఏవో అలజడులు, అలల్లాగే చెలరేగిపోతూ, తన్నుకువస్తూ ఉంటాయి. “నీళ్ళంటే నీకుండే భయంవల్ల అలా అనిపిస్తుంది” అంటుంది అమ్మ. [ generic cialis in india | buy pfizer viagra | buy cheap viagra | buy viagra alternative | viagra uk | … Continue reading

Posted in కథ | Tagged , , , | 10 Comments

నా చిన్నప్పుడు – సత్యజిత్ రాయ్

రాయ్ బాల్యం గురించి ఆయనే చెప్పిన కథ గురించి చదువరులతో పంచుకుంటూ, రాయ్ జ్ఞాపకాల దారుల్లో వదిలిన పాదాల ముద్రలని అనుసరించి ఆయన జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసారు వి.బి.సౌమ్య, సత్యజిత రాయ్ విరచిత చైల్డ్‌హుడ్ డేస్ పుస్తక సమీక్షలో. Continue reading

Posted in వ్యాసం | Tagged | 11 Comments

మహీధర నళినీమోహన్

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com) నాకు బాగా చిన్న వయసులో నసీరుద్దీన్ కథలతో పరిచయమై, తరువాత్తరువాత చిన్న చిన్న గణిత చిట్కాలు, పిల్లలతో ఆడించే ఆటలతోనూ పరిచయమై… ఆ తరువాత – “ఎందుకు?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చాలా ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు, నాలో తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాసను కలిగినప్పుడు, కలుగుతున్నప్పుడు నేను ఎవరిని తలుచుకుంటాను … Continue reading

Posted in వ్యాసం | 10 Comments

చిన్ని చిన్ని బాధలు

నిశ్శబ్దంగావున్న కాలేజి లైబ్రరీలో గట్టిగా తుమ్మి దొరికిపోయి ఇబ్బందిగా ఎక్స్‌క్యూజ్‌మీ అని మనసులోనే అనుకునే ఒక యువకుని ఆలోచనాస్రవంతి. సింగిల్ పేజీ కథల్లోని తమాషా ఇదీ అనిపించే ఈ రచన వీ.బీ. సౌమ్య గారిది. Continue reading

Posted in కథ | Tagged , | 15 Comments

నేను చదివిన నవీన్

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com) ఆధునిక తెలుగు సాహిత్యం లో నవీన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ” అంపశయ్య ” తో మొదలై ఇప్పటికీ సాగుతూ నవల , కథ , విమర్శ ఇలా వేర్వేరు పాయలు గా చీలినా ఒకటే అంతరాత్మ తో ఇంకా గలగలమంటూ ప్రవహిస్తున్న నది నవీన్. నేను సాహిత్యం, అందునా … Continue reading

Posted in వ్యాసం | 3 Comments

షరా మామూలే…

*ప్రతి మనిషి లో నూ ఏదో ఓ సమయం లో రాజేశ్ పరకాయ ప్రవేశం చేసి ఉంటాడు అని నా నమ్మకం. మీరేమంటారు? Continue reading

Posted in కథ | Tagged , | 11 Comments

తరగతి గదిలో

వీ.బీ. సౌమ్య గారి కలం నుండి – విద్యార్థి జీవితంలోని కొన్ని అనుభూతులను కళ్లముందు నిలిపే మరో ప్రయోగాత్మక కథ. Continue reading

Posted in కథ | Tagged , | 21 Comments