Category Archives: కవిత్వం

లావానలం

నీటి మడుగుచుట్టూ రెల్లుగడ్డి పహారా

నిర్భయంగా సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు Continue reading

Posted in కవిత్వం | Tagged | 4 Comments

చైత్రము కవితాంజలి – 6

కవి సమ్మేళనం చివరి  భాగంలో మరిన్ని కవితలు..

———————-

Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

చైత్రము కవితాంజలి – 5

ఉగాది వచన కవిసమ్మేళనపు ఈ భాగంలో కవులు తమ కొత్త కవితలను సమర్పించారు.


———————————————

Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on చైత్రము కవితాంజలి – 5

వసంతసుమశేఖరము – 5

వసంతసుమశేఖరము చివరి భాగం సమర్పిస్తున్నాము.
———————-

Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on వసంతసుమశేఖరము – 5

వసంతసుమశేఖరము – 4

రవి:  దాదాపుగా అందరూ వచ్చేశారు కాబట్టి రెండవ విడత సభ ఆరంభం చేద్దాం.
రవి:  శ్రీకారంతో సభకు పునఃస్వాగతం -చింతా వారి మరొకపద్యం.
 
ఉ ||


శ్రీ ధవు నాశ్రయించి, వరసిద్ధి గణాధిపునిన్ భజించి, వా
ఙ్నాధు నుమాపతిన్ గొలిచి, నన్నయ , తిక్కన, యెఱ్ఱనాదులన్
సాధు సుపూజ్య సత్ కవుల, సద్గుణ గణ్యులనెల్ల కొల్చి, స
ద్బోధను గొల్పి యీ సభను పూర్ణ మనంబునఁ బ్రోవఁ గోరెదన్.

గన్నవరపు నరసింహమూర్తి:  మనోహరముగా ఉంది Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

చైత్రము కవితాంజలి -4

నేనూ – కవిత్వం అన్న అంశంపై వివిధ అభిప్రాయాలు చైత్రము – కవితాంజలి నాల్గవ భాగంలో చదవండి.

Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

చైత్రము కవితాంజలి -3

కవి సమ్మేళనం ఈ భాగంలో సభ్యులు తమకు నచ్చిన కవితల గురించి ముచ్చటించుకున్నారు. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

వసంతసుమశేఖరము – 3

వసంతసుమశేఖరం మూడవ భాగాన్ని ఆస్వాదించండి.

Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on వసంతసుమశేఖరము – 3

తోటమాలి

మే 7 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు 150వ జయంతి. ఈ  సందర్భంగా ఠాగూర్ ’తోటమాలి’ కవితకు తెనుగు అనువాదాన్ని సమర్పిస్తున్నాం.

Continue reading

Posted in కవిత్వం | Tagged | Comments Off on తోటమాలి

చైత్రము కవితాంజలి – 2

ఉగాది వచనకవి సమ్మేళనంలోని రెండవ భాగంలో వసంతం/ఉగాదిపై కొందరు కవుల స్వీయ కవితలు.

Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment