Yearly Archives: 2011
కథాకథనం – 2
సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు గారు తెలుగు కథ గురించి సాధికరికంగా రాసిన వ్యాసాల వరుసలో ఇది రెండోది.
’రమల్’ ప్రశ్నశాస్త్రం – 6
‘రమల్’లో పంక్తి భేధాలు ఉన్నాయి. ఇంత వరకు మనం చూసిన మూర్తుల క్రమాన్ని, ‘శకున పంక్తి’ అంటారు. ఇది చాల ప్రధానమైన పంక్తి. లహ్యాన్ (వాగ్మి); కబ్జుల్ దాఖిల్ (తీక్ష్ణాంశు); కబ్జుల్ ఖారీజ్ (పాత్); జమాత్ (సౌమ్య్); ఫరహా (దైత్యగురు); ఉకలా (మందగ్); అంకీశ్ (సౌరి); హుమరా (లోహిత్) ; బయాజ్ (విధు); నుసృతుల్ ఖారీజ్ (ఉష్ణగు); నుసృతుల్ దాఖిల్ (సూరి); అతవే ఖారీజ్ (చక్ర); నకీ (ఆర్); అతవే దాఖిల్ (కవి); ఇజ్జతమా (బోధన్); తరీక్ (శీతాంశు). ఈ పదహారు మూర్తుల వరుస క్రమాన్నే ‘శకున పంక్తి’ అంటారు.దీనినే స్థాయీ పంక్తి అని అంటారు.
చండశాసనుడు రా.రా
ఫిబ్రవరి 28న రా.రా. జన్మదినం సందర్భంగా "సాహిత్యంలో శిల్పం" పుస్తకంలోని వ్యాసాన్ని పొద్దు పాఠకుల కోసం సమర్పిస్తున్నాము.
ఎటు వైపు…?
విధ్వంసకర విద్రోహాల్ని లెక్కచెయ్యక నిరంతరంగా రూపుదిద్దుకునే నిర్మాణాత్మక వ్యూహాల్ని గరిమెళ్ళ నారయణ గారి ఈ కవితలో చదవండి.
’రమల్’ ప్రశ్నశాస్త్రం – 5
రమల్ శాస్త్రంపై సమర్పిస్తున్న వ్యాసాల్లో ఇది ఐదవది.