Monthly Archives: March 2010

క’వికృతి’ (ఉగాది వచన కవి సమ్మేళనం) – ౧

వికృతి నామ సంవత్సరాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవి సమ్మేళనం లోని కవితలను పాఠకులకు అందిస్తున్నాము. ఈ కవితలపై మీ సద్విమర్శలనూ, విశ్లేషణలనూ ఆశిస్తున్నాం. ఏందుకంటే వీటిపై పత్రిక ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రచురిస్తున్నాం. ఇక పాఠకులే ఎడిటర్లూ,విమర్శకులూ, విశ్లేషకులూ అన్నీ! శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నా..! -పెరుగు.రామకృష్ణ, నెల్లూరు డిజిటల్ డోల్బీ … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

వికృతి నామ ఉగాది కవి సమ్మేళనాలు

వికృతి నామ సంవత్సరాది సందర్భంగా పొద్దు రెండు కవిసమ్మేళనాలను నిర్వహించింది. ఒకటి వచన కవితా సదస్సు కాగా రెండోది ఛందోబద్ధ పద్యకవిత్వ సదస్సు. పూర్తిగా అంతర్జాల మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులలో కవులు ఎంతో ఆసక్తితో పాల్గొని కవిత్వ ధారలు కురిపించారు. వచన కవుల సమ్మేళనం: వచన కవుల సదస్సును పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతి … Continue reading

Posted in వ్యాసం | 7 Comments

గుండె చప్పుళ్ళు

-తులసీ మోహన్ జ్ఞాపకాలు… వాటికేం!? వచ్చిపోతుంటాయి గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి తుడిచే వేళ్ళ కోసం. నిన్నలా నేడుండనివ్వదు ప్రకృతికెంత పౌరుషం! మెరుపు చూపిస్తూనే ముసురు కమ్ముతుంది. సందెపొద్దులు, శ్రావణమేఘాలు మధుర రాత్రులు, మౌనరాగాలు ఎద అంచుల్లో జోడు విహంగాలు ఏదయినా ఏకాంతం కాసేపే తిరిగే ప్రతి మలుపులో … Continue reading

Posted in కవిత్వం | 15 Comments

సమానత్వం

– చావా కిరణ్ నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు కొలువు దీరి కలతలన్ని బాపుతాడు. బీయీడీలు యంయీడీలు అయినా ఖాలీగున్నాం పదయింది, పన్నెండయింది తరువాత ఏంటి? బీడుభూములన్ని ఆవురావురమంటున్నాయి శమంతకముంది గాని స్వర్ణమే నిలవడంలేదు. నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు కొలువు దీరి కలతలన్ని బాపుతాడు. బీయీడీలకు యంయీడీలకు ఉజ్జోగాలిత్తాడు పదికి పన్నెండుకు విజ్ఞాన్నిస్తాడు బీడు … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

జనవరి 2010 గడి ఫలితాలు – వివరణలు

-కొవ్వలి సత్యసాయి జనవరి 2010 వివరణలు ముందుగా గడి సులభంగా ఉందని చెప్పినవారందరికీ నా కృతజ్ఞతలు. చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నప్పుడల్లా చాలా కష్టంగా ఉందని పూరకులనుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యమేసేది. మా ఇస్టూడెంట్ పిలకాయలు ప్రశ్నాపత్రం ఎంత ఈజీగా ఇచ్చాననుకున్నాకష్టంగా ఉందని వగర్చడంగుర్తొచ్చేది. ఒకే కూర్పరి గడి కొన్ని సార్లు చేస్తే దాన్లోని నాడి పట్టుకోవచ్చు. … Continue reading

Posted in గడి | Tagged | 7 Comments

2010 మార్చి గడిపై మీమాట

2010 మార్చి గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 10 Comments