Monthly Archives: December 2007

విషాద సంధ్య

– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ఈ కవిత సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక బహుమతి కథల ప్రత్యేక సంచికలో (జూలై-సెప్టెంబర్ 2007) ప్రచురితమైంది. ఈ కవితను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన నేత్రం సంపాదకులు శశిశ్రీ గారికి నెనర్లు.) ఎన్ని కడవల అశృబిందువులో అక్షరాలుగా చింది నన్నంతా తడిపి తడిపి తిరగేసినప్పుడు ఆ పల్లెకు … Continue reading

Posted in కవిత్వం | 3 Comments

ఒక నవయువకుని నవద్వీప విజయం

చాంద్రమానం ప్రకారం, ఈ సంవత్సరం డిసెంబరు రెండోతారీఖు కావ్యకంఠ గణపతిముని జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని – సమర్పిస్తున్న ప్రత్యేక వ్యాసం. -పప్పు నాగరాజు (http://www.canopusconsulting.com/salabanjhikalu/) ———- కావ్యకంఠ గణపతి ముని (1878-1936) అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న … Continue reading

Posted in వ్యాసం | Tagged | 8 Comments

నవంబరు ’07 గడి సమాధానాలు

నవంబరు నెల గడిని పూర్తిగా నింపి ఎవరూ పంపలేదు.

సమాధానాలు: Continue reading

Posted in గడి | Tagged | 5 Comments

డిసెంబరు గడిపై మీమాట

డిసెంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. నవంబరు గడి, సమాధానాలు 2. అక్టోబరు గడి, సమాధానాలు 3. ఆగష్టు గడి, సమాధానాలు 4. జూలై గడి, సమాధానాలు 5. జూన్ గడి, సమాధానాలు 6. మే గడి, సమాధానాలు 7. ఏప్రిల్ గడి, సమాధానాలు 8. మార్చి గడి, … Continue reading

Posted in గడి | Tagged | 3 Comments

పులికంటికి ‘నాలుగ్గాళ్ళ మండపం’ నివాళి

-రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (గమనిక: ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారి రచనల గురించి రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు రాసిన ఈ వ్యాసం ఈభూమి వారపత్రిక 6 డిసెంబర్, 2007 సంచికలోనిది) కథానిక ప్రక్రియలో ఒక ప్రయోగం ఒకే పాత్ర చుట్టూ అనేక కథలు రాయడం. చింతా దీక్షితులు రాసిన వటీరావు కథలు, శ్రీశ్రీ … Continue reading

Posted in వ్యాసం | 2 Comments

తెలుగు కలాలు

ఆరుద్ర భాషా సాహిత్యాలు లేని జాతి ఇవాళ ప్రపంచంలో ఎంత వెతికినా ఎక్కడా కనబడదు. క్రీస్తు శకం ప్రారంభానికి ముందుగా ఎన్నో శతాబ్దాలనుంచే తెలుగువారు వివిధ ప్రాంతాలలో జీవించిన దాఖలాలు వున్నాయి. శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల ఏళ్ళు పాలించారు. వీరు తెలుగువారే. వీళ్ళ కుదురు తెలుగు ఏకగణాలలోనే ఉంది. రాజులు ప్రాకృత సంస్కృత … Continue reading

Posted in వ్యాసం | 1 Comment