Monthly Archives: May 2007

డా.హాస్యానందం నవ్వులు

ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ————– … Continue reading

Posted in వ్యాసం | Tagged | 16 Comments

మూడు విశేషాలు

ఈసారి అనుకున్నదానికంటే రెండురోజులు ఆలస్యంగా ఏప్రిల్ గడి సమాధానాలు-వివరణతోబాటు మే నెల గడి, సౌమ్య రాసిన కథ “షరా మామూలే”తో బాటు జ్యోతి, కొత్తపాళీగార్ల సంయుక్త రచన “షడ్రుచుల సాహిత్యం” అందిస్తున్నాం. ఇక మే నెల విశిష్ట అతిథి అతిత్వరలో మిమ్మల్ని పలకరించబోతున్నారు. -పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on మూడు విశేషాలు

షరా మామూలే…

*ప్రతి మనిషి లో నూ ఏదో ఓ సమయం లో రాజేశ్ పరకాయ ప్రవేశం చేసి ఉంటాడు అని నా నమ్మకం. మీరేమంటారు? Continue reading

Posted in కథ | Tagged , | 11 Comments

షడ్రుచుల సాహిత్యం

ఈసారి ఇద్దరు ప్రముఖులు – జ్యోతి, కొత్తపాళీ గారలు – కలిసి పొద్దు పాఠకులకు షడ్రుచుల సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఆరగించండి. ———— “ఆకలి రుచెరుగదు” అని సామెత చెప్పిన మన పూర్వులే “పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ” అని కూడా శలవిచ్చారు. కోటి విద్యలూ కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి మాత్రం ఇష్టం … Continue reading

Posted in వ్యాసం | 8 Comments

మే గడిపై మీమాట

మే గడి గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. పాత గడులు 1. ఏప్రిల్ గడి, సమాధానాలు 2. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 16 Comments

ఏప్రిల్ గడి – వివరణ

-సిముర్గ్, త్రివిక్రమ్

ఏప్రిల్ గడికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతగా అభిమానించి, ఆదరించిన పాఠకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడిని ఎంతగానో అభిమానించి, అందరినీ ప్రోత్సహించిన కొత్తపాళీగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గడిమీద చాలా పెద్ద ఎత్తులో చర్చలు జరిగాయి. కొన్ని చర్చలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఒళ్ళు పులకరించింది. ఈ గడి మూలంగా – వరూధిని కథ, పుష్ప లావికలు, అనిరుద్ధుని కథ, మాంధాత గురించి కొన్ని చర్చలు జరగడం – గడి కూర్పర్లగా మాకు చాలా ఆనందానిచ్చింది.

మూడురోజుల పాటు అహోరాత్రాలు కష్టపడి గడి తయారుచేస్తే గంటలో పూరించి పంపించారు సత్యసాయిగారు. సుమారుగా అన్ని కరెక్టుగా పంపినవారు కూడా చాలామందే ఉన్నారు. మీ సత్తా చూస్తూంటే, అసలు ఆధారాలే అవసరం లేనట్లుంది!!

గడి తయారుచేయడంలో ఇంకా తప్పటడుగులేస్తున్న మమల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, జరిగిన ఒక పొరపాటుని సహృదయంతో అర్ధం చేసుకొన్నందుకు కూడా మేం మీకందరికీ ఋణపడి ఉంటాం. మీ ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం – మీ అంచనాలకి తగ్గకుండా గడి స్థాయిని ఇలాగే ఉంచడానికి కూడా మా శాయశక్తులా కృషి చేస్తాం.

సమాధానాలు
Continue reading

Posted in గడి | Tagged , | 5 Comments