Monthly Archives: May 2007

మే నెల పొద్దుపొడుపులు

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం (అతిథి: సురేశ్ కొలిచాల) తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం (అతిథి) బ్లాగరుల ప్రవర్తనా నియమావళి (వివిధ) సింధువు (కవిత) షరా మామూలే… (కథ) షడ్రుచుల సాహిత్యం (వ్యాసం) గడి (గడి) మారిషస్‍లో విశేషపూజ (కబుర్లు) బ్లాగ్బాధితుల సంఘం (సరదా) డా.హాస్యానందం నవ్వులు … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on మే నెల పొద్దుపొడుపులు

కబుర్లు, సరదా

ఈసారి కబుర్లు కాస్త విభిన్నంగా మీ ముందుకు వస్తున్నాయి. తెలుగు డయాస్పోరా మీద విశేష పరిశోధన చేసిన డా||టి.ఎల్.ఎస్. భాస్కర్ గారు చెప్పే ప్రవాసంధ్ర కబుర్లు ఈ శీర్షికలో ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇకమీదట ఆయన వివిధ దేశాలలో ఉన్న తెలుగు వారి భాష, సంస్కృతి గురించి తాను గమనించిన విశేషాలు, తన అనుభవాలు, అనుభూతులు … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on కబుర్లు, సరదా

మారిషస్‍లో విశేషపూజ

డా.టి.యల్.యస్.భాస్కర్ తెలుగు డయాస్పోరాకు సంబంధించిన అంశాలలో అధ్యయనం చేస్తున్నారు. తీరిక వేళల్లో telugudiaspora.com అనే వెబ్సైటు నడుపుతూ ప్రస్తుతం Encycloapeadia of Telugu Diaspora తయారు చేయడం లో నిమగ్నమై ఉన్నారు. విదేశాలలో ఉన్న తెలుగు వారి సంస్కృతి, భాష గురించి తన అనుభవాలు, అనుభూతులు ఇక్కడ వివరిస్తున్నారు. తెలుగు డయాస్పోరా గురించి పొద్దులో ఆయన … Continue reading

Posted in వ్యాసం | Tagged | 4 Comments

బ్లాగ్బాధితుల సంఘం

ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ————– … Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments

అతిథి, వివిధ, కవిత

ఈ మాసపు అతిథి సురేశ్ కొలిచాల గారు రాసిన తెలుగు వర్ణ నిర్మాణం (phonology) మొదటి భాగం గతవారం చదివారు. ఆ వ్యాసం రెండవ భాగం ఇప్పుడు అందిస్తున్నాం. బ్లాగరులు పాటించవలసిన బ్లాగునియమావళి గురించి సుధాకర్ ‘వివిధ’ లో వివరిస్తున్నారు. వాటితో బాటే స్వాతి కుమారి కవిత “సింధువు” మీ కోసం. -పొద్దు

Posted in ఇతరత్రా | 1 Comment

బ్లాగరుల ప్రవర్తనా నియమావళి

సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 19 Comments

సింధువు

“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి రచనలు పొద్దు … Continue reading

Posted in కవిత్వం | 7 Comments

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం

గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది. —————————— హల్లులలో ప్రయత్న భేదాలు గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు. స్పర్శాలు (stops/plosives): గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 13 Comments

అతిథి, సరదా

పొద్దులో ఈ మాసపు అతిథి సురేశ్ కొలిచాల గారు. భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల, ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులు. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే అతిథి శీర్షికలో వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో ఆయన రాసిన “తెలుగులో వర్ణ … Continue reading

Posted in ఇతరత్రా | 2 Comments

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం

ఈమాసపు అతిథి సురేశ్ కొలిచాల భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులే. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా, పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే ఈ వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో వ్యాసంలోని మొదటిభాగాన్ని సమర్పిస్తున్నాం. ——————- తెలంగాణాలో పుట్టి పెరిగిన నేను … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 23 Comments