Category Archives: వ్యాసం
చరిత్ర, విజ్ఞానశాస్త్రం
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. … Continue reading
మారిషస్‍లో విశేషపూజ
డా.టి.యల్.యస్.భాస్కర్ తెలుగు డయాస్పోరాకు సంబంధించిన అంశాలలో అధ్యయనం చేస్తున్నారు. తీరిక వేళల్లో telugudiaspora.com అనే వెబ్సైటు నడుపుతూ ప్రస్తుతం Encycloapeadia of Telugu Diaspora తయారు చేయడం లో నిమగ్నమై ఉన్నారు. విదేశాలలో ఉన్న తెలుగు వారి సంస్కృతి, భాష గురించి తన అనుభవాలు, అనుభూతులు ఇక్కడ వివరిస్తున్నారు. తెలుగు డయాస్పోరా గురించి పొద్దులో ఆయన … Continue reading
బ్లాగ్బాధితుల సంఘం
ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ————– … Continue reading
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం
గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది. —————————— హల్లులలో ప్రయత్న భేదాలు గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు. స్పర్శాలు (stops/plosives): గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం … Continue reading
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం
ఈమాసపు అతిథి సురేశ్ కొలిచాల భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులే. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా, పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే ఈ వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో వ్యాసంలోని మొదటిభాగాన్ని సమర్పిస్తున్నాం. ——————- తెలంగాణాలో పుట్టి పెరిగిన నేను … Continue reading
డా.హాస్యానందం నవ్వులు
ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ————– … Continue reading
షడ్రుచుల సాహిత్యం
ఈసారి ఇద్దరు ప్రముఖులు – జ్యోతి, కొత్తపాళీ గారలు – కలిసి పొద్దు పాఠకులకు షడ్రుచుల సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఆరగించండి. ———— “ఆకలి రుచెరుగదు” అని సామెత చెప్పిన మన పూర్వులే “పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ” అని కూడా శలవిచ్చారు. కోటి విద్యలూ కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి మాత్రం ఇష్టం … Continue reading
కబుర్లు
ఆడవాళ్ళు ఎలాంటి మగవాళ్ళ పట్ల ఆకర్షితులౌతారన్నది మగవాళ్ళకు ఎప్పటికీ అర్థం కాదు. పోనీ, ఆడవాళ్ళు ఎలాంటి మగవాళ్ళను పెళ్ళాడ్డానికి ఇష్టపడతారు: అందగాళ్ళనా?ఆస్తిపరులనా? లేక వేరే ఏవైనా అంశాలకు ప్రాధాన్యతనిస్తారా? ఈ విషయం తెలుసుకోవడానికి ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్‍షైర్ వాళ్ళొక సర్వేక్షణ జరిపారు. నవమన్మథులను, వృత్తి ఉద్యోగాల్లో దిగ్విజయంతో దూసుకెళ్తున్నవారిని పెళ్ళాడడానికి ఆడవాళ్ళు అంత … Continue reading
మీలో మీ బాసుకు నచ్చని వికారాలు
సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో … Continue reading
ఆడాళ్ళూ మీకు జోహార్లు
ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ఆడాళ్ళ … Continue reading