Category Archives: ఇతరత్రా
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
పాఠకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రలో జరిగిన కొన్ని సంఘటనలను మీ ముందుకు తెస్తున్నాం. ఆగస్టు 15 న ఈ వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. ఈ లోగా మృతజీవులు నాలుగో భాగాన్ని ఆస్వాదించండి. ఈ నెల రచనలు: మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి) డిటో, డిటో (కవిత) కడప కథ (సమీక్ష) … Continue reading
అతిథి, కవిత, సమీక్ష
ఈ నెల అతిథి ప్రముఖ బ్లాగరి తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు మన జాతీయ కళారూపాల సంరక్షణ గురించి రాస్తున్నారు. దాంతోబాటే ప్రముఖ కవయిత్రి లలితా ముఖర్జీ గారి కవిత “డిటో, డిటో”, ఇటీవలే విడుదలైన “కడప కథ” కథాసంకలనంపై సమీక్ష అందిస్తున్నాం. ఇక జ్యోతిగారు మిమ్మల్ని టైమ్ మెషీన్ ఎక్కించి ’కళ్ళు తిరిగేదాకా’ తిప్పాలని “సరదా” … Continue reading
నార్మన్ బోర్లాగ్, మంచి సినిమా, మృతజీవులు
హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ కు అమెరికా ప్రభుత్వం కాంగ్రెషనల్ బంగారుపతకం ఇచ్చిన సందర్భంగా బోర్లాగ్ పై వ్యవసాయార్థికరంగ ఆచార్యులు ప్రొఫెసర్ సత్యసాయి కొవ్వలి గారి ప్రత్యేక వ్యాసం “అన్నదాత బోర్లాగ్” అందిస్తున్నాం. సినిమా శీర్షికలో వెంకట్ గారు సినిమాలకు సంబంధించి ఎడిటింగ్, స్టేజింగ్ లాంటి సాంకేతిక అంశాలను అర్థవంతంగా, సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రపంచ ప్రసిద్ధి … Continue reading
TMAD, ఎర్రకోట, నవీన్, గడి
చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు…… ఏమిటో ఈ నెల అతిథి ఉప్పలపాటి ప్రశాంతి వివరిస్తున్నారు. వి.బి.సౌమ్య అంపశయ్య నవీన్ రచనల గురించి “నేను … Continue reading
జూన్ నెల పొద్దుపొడుపులు
చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి: కొడవటిగంటి రోహిణీప్రసాద్) మృతజీవులు-1 (మృతజీవులు) న్యూవేవ్ సినిమా (సినిమా) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ‘గ్యాస్’ సిలిండర్ (సరదా) అంకెలతో పద్య సంకెలలు (వ్యాసం) మరో వనాన్ని స్వప్నిస్తాను (కవిత)
మృతజీవులు, న్యూవేవ్ సినిమా
(గమనికః పొద్దులో ఈనెలలోను, కిందటి నెలలోను వచ్చిన రచనల కోసం పేజీ అడుగున చూడండిః) గతంలో మేము ప్రకటించినట్లుగానే కొడవటిగంటి కుటుంబరావు మృతజీవులు నవలను మొదలు పెడుతున్నాం. నికొలాయ్ గొగోల్ రాసిన “The Dead Souls” నవలను కొ.కు. గారు మృతజీవులు అనే పేరుతో అనువదించారు. అది 1960లో విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అచ్చయినప్పటికీ ప్రస్తుతం … Continue reading
అతిథి, సినిమా, గడి
తెలుగులో మొదటగా బ్లాగు సమీక్షలు రాయడం మొదలుపెట్టిన సి.బి.రావుగారు ఈసారి పుస్తక సమీక్షల గురించి రాయగా సరదా శీర్షికలో జ్యోతి గారు సరికొత్త ’గ్యాస్’ ఆఫర్ తో మీ ముందుకొచ్చారు. సిలిండర్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఇక పొద్దులో ఈమాసపు విశిష్ట అతిథి డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు. సంగీతం, సాహిత్యం, సైన్సు – ఇలా … Continue reading
మే నెల పొద్దుపొడుపులు
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం (అతిథి: సురేశ్ కొలిచాల) తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం (అతిథి) బ్లాగరుల ప్రవర్తనా నియమావళి (వివిధ) సింధువు (కవిత) షరా మామూలే… (కథ) షడ్రుచుల సాహిత్యం (వ్యాసం) గడి (గడి) మారిషస్లో విశేషపూజ (కబుర్లు) బ్లాగ్బాధితుల సంఘం (సరదా) డా.హాస్యానందం నవ్వులు … Continue reading
కబుర్లు, సరదా
ఈసారి కబుర్లు కాస్త విభిన్నంగా మీ ముందుకు వస్తున్నాయి. తెలుగు డయాస్పోరా మీద విశేష పరిశోధన చేసిన డా||టి.ఎల్.ఎస్. భాస్కర్ గారు చెప్పే ప్రవాసంధ్ర కబుర్లు ఈ శీర్షికలో ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇకమీదట ఆయన వివిధ దేశాలలో ఉన్న తెలుగు వారి భాష, సంస్కృతి గురించి తాను గమనించిన విశేషాలు, తన అనుభవాలు, అనుభూతులు … Continue reading
అతిథి, వివిధ, కవిత
ఈ మాసపు అతిథి సురేశ్ కొలిచాల గారు రాసిన తెలుగు వర్ణ నిర్మాణం (phonology) మొదటి భాగం గతవారం చదివారు. ఆ వ్యాసం రెండవ భాగం ఇప్పుడు అందిస్తున్నాం. బ్లాగరులు పాటించవలసిన బ్లాగునియమావళి గురించి సుధాకర్ ‘వివిధ’ లో వివరిస్తున్నారు. వాటితో బాటే స్వాతి కుమారి కవిత “సింధువు” మీ కోసం. -పొద్దు