Category Archives: కవిత్వం
శారద దరహాసం – 4
2010 విజయదశమి పద్యకవిసమ్మేళనం "శారద దరహాసం" విశేషాల నాలుగో భాగం చదవండి.
శారద దరహాసం – 3
రాకేశ్వరుఁడు: రవీ మీ దగ్గర పూరణ లేదా ? వచింప సిగ్గగున్ కి ?
కామేశ్వరరావు: భారారె తర్వాత మీ పూరణే, రెడీగా ఉండండి
రవి: చిత్తం
భారారె: అలాగే (నా వచ్చీరాని తెలుగులో వాడరాని పద ప్రయోగాలతో)
రానారె: ఫరవాలేదు… అందరం అలా మొదలుపెట్టినవాళ్లమే.
భారారె: రవి గారూ కానివ్వండి..మీ తరువాత నేను చెప్తాను
dotC: కొందఱమింకా అలాగే ఉన్నాం! 🙁
భారారె:
నిర్వేదన
శారద దరహాసం – 2
కామేశ్వరరావు: శ్రీరామ్ గారూ, మీ పూరణ వినిపించండి
శ్రీరామ్: చిత్తం
విశ్వామిత్ర: వామ యక్షిణి అంటే ఎడమచేతి వాటమేమో అనుకున్నాను – సినిమా వాళ్లకి ఇదో గురి
శ్రీరామ్:
నీరెండ రంగుల్లో
నీరెండ నీడల్లో దిగుల మబ్బుల దారాల అల్లికతో ఏనాటివో జ్ఞాపకాల కలనేతలు ఈ కవితలో.. Continue reading
నీకొక కవిత బాకీ
పచ్చని పదాల పల్లవాలతో చిగురేసే కవిత్వపు మొక్కలు నాటిన చేతులతో తీర్చుకున్న కవిత్వపు బాకీ.
శారద దరహాసం – 1
విజయదశమి సందర్భంగా పొద్దు నిర్వహించిన పద్యకవిసమ్మేళనం విశేషాలతో కూర్చిన వ్యాస పరంపరలో తొలి వ్యాసాన్ని ఈ విజయదశమి పర్వదినాన సమర్పిస్తున్నాం. శారద దరహాసం పేరుతో నిర్వహించిన ఈ సమ్మేళనం భైరవభట్ల కామేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది.
భూపాలరాగం
భావదాస్యంలో నిద్రపోయిన జాతికి తప్పిపోయిన వెన్నెముకల్ని గుర్తుచేసే భూపాలరాగం.
ఖననం
“తోలుపెట్టె అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అస్థికలు.. సమాధానాల మజిలీల్లో పునర్మరణాలు.." ఆఖరు గమ్యాన్ని వెదుకుతున్న ఈ కవిత హెచ్చార్కే గారినుండి.
శాపగ్రస్త మండూకము – పేదరాశి పద్యము కథ
సకలైశ్వర్య వైభవాలతో తులతూగే రాకుమార్తె ఒక కప్పను పెళ్ళి చేసుకున్న వైనాన్ని ఛందోబద్ధ పద్యాల్లో లంక గిరిధర్ చెబుతున్నారు, చదవండి.