Author Archives: కర్లపాలెం హనుమంతరావు

About కర్లపాలెం హనుమంతరావు

రచన వ్యాసంగం లో కర్లపాలెం హనుమంతరావు గారిది పాతికేళ్ళ పైబడిన అనుభవం. వందకు పైగా చిన్న కథలు,వందన్నరకు పైగా వ్యంగ్య గల్పికలు (అన్నీ ప్రచురితాలే), డజనుకు పైగా నాటికలు, ఆకాశవాణికి రచనలు... వారి సాహిత్య రికార్డు. సినిమాలకు రచన చేసిన 3 ఏళ్ల అనుభవం అదనం. "శైలజ కృష్ణమూర్తి-వాళ్ళకింకా పెళ్లి కాలేదు ", "ఫోటో" చిత్రాలకు రచన విభాగంలో పనిచేసారు. మరికొన్ని చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఈనాడు ఆదివారం ఎడిటోరియల్ కు కూడా రచనలు అందిస్తుంటారు. "ఒక్క నవల మీద తప్ప అన్ని ప్రక్రియల మీద చెయ్యి చేసుకున్నపాపం నాది. స్థిరంగా వుండక కొంత, చేసిన బ్యాంక్ మేనేజర్ వృత్తి వుండనీయక కొంత.. మొత్తం మీద పెద్దగా సాధించినదేమీ లేదు. వారం వారం ఈనాడులో మాత్రం గత నాలుగేళ్ళుగా ఎవరినో ఒకరిని సాధిస్తూ కాలక్షేపం చేస్తున్నాను. మధ్యలో ఆంధ్రభూమి వెన్నెల సినిమా పేజీలో కొత్త సినిమాలను సాధిస్తూ కాలక్షేపం చేశాను. కవిత్వం అంటే మరీ ఎక్కువ ఇష్టం కాబట్టి దాన్ని చదువు కోవటం తప్ప సాధించింది తక్కువ .మరీ తప్పనప్పుడు, మనసు మరీ సాధిస్తున్నప్పుడు తప్ప కవితామ తల్లి జోలికి పోయే సాహసం చేయను. " అని అంటారాయన.

ప్రపంచ పక్షి

విశ్వైకజీవి చిత్రాన్ని తన రెక్కల గాలులతో రచించే ప్రపంచపక్షి అందిస్తున్న కవితా సందేశం.

Continue reading

Posted in కవిత్వం | 8 Comments

భూపాలరాగం

భావదాస్యంలో నిద్రపోయిన జాతికి తప్పిపోయిన వెన్నెముకల్ని గుర్తుచేసే భూపాలరాగం.

Continue reading

Posted in కవిత్వం | 7 Comments