Author Archives: భైరవభట్ల విజయాదిత్య

About భైరవభట్ల విజయాదిత్య

’చిన్నప్పటినుండీ ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల సాహిత్యంలో కలిగిన ప్రవేశం, కుదిరినంతవరకూ నాలో కలిగే భావాలను అక్షరాలలో ఆవిష్కరింపజేయాలనే తాపత్రయం, ఇతరుల ప్రోత్సాహం … ఇవి నా చేయి పట్టి అడుగులు వేయిస్తున్నాయి.’ అని చెప్పే భైరవభట్ల విజయాదిత్య గారు విజయనగరానికి చెందిన వారు.

ఆంద్రభూమి లో మూడు కథలు ప్రచురితమయ్యాయి. రంజని – నందివాడ భీమారావు కథల పోటీలో ప్రత్యేక బహుమతి, బొబ్బిలి రచన సంస్థవారి కవితల పోటీలో ద్వితీయ బహుమతీ అందుకున్నారు. సంపుటిలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. కృష్ణబిలం (krishnabilam.blogspot.com) అనే బ్లాగు రాస్తూంటారు.

ఒలికిన పాలు

“తిట్టుకున్నాడు. గుర్తొచ్చినవాళ్ళందరినీ తిట్టుకున్నాడు. ప్రొఫెసర్ స్పందనని తిట్టుకున్నాడు. ఐ.ఐ.టి ని తిట్టుకున్నాడు. భారత విద్యావిధానాన్ని తిట్టుకున్నాడు. పాలబ్బాయిని తిట్టుకున్నాడు.” – కథ చెబుతారా శీర్షికకు వచ్చిన కథలో ఒక పి.హెచ్.డి స్కాలరు ఆలోచనా స్రవంతి ఇది. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on ఒలికిన పాలు

గాజు ముక్క

[one_half][dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]అ[/dropcap]నగనగా ఒక ఊళ్ళో ఒక తాగుబోతు. అర్థరాత్రి బాగా తాగి సీసా రోడ్డుప్రక్క విసిరి పారేసాడు. తెల్లారేక ఒక కుర్రవాడు అటుపోతూ, పగిలిన సీసాలో ఒక గాజుముక్కను ఏరుకు ఇంటికివెళ్ళాడు. ఇంట్లో తిడితే బుద్ధిగా ఇంటిప్రక్క చెత్తకుప్పదగ్గర పడేశాడు. అది చూశాడు పక్కింటి మరో కుర్రవాడు. వీడు ఇటు తిరగగానే … Continue reading

Posted in సంపాదకీయం | Tagged | 6 Comments

స్వాప్నికం


ఉగాది కథలపోటీ ’కథావసంతం’లో రెండవ బహుమతి పొందిన కథ.

Continue reading

Posted in కథ | Comments Off on స్వాప్నికం