Author Archives: తమ్మినేని యదుకులభూషణ్

About తమ్మినేని యదుకులభూషణ్

తమ్మినేని యదుకుల భూషణ్ గారు ప్రముఖ కవి, అనువాదకులు, కవిత్వ విమర్శకులు. ఇస్మాయిల్ కవిత్వాన్ని అమితంగా ప్రేమించే ఈయన తాను స్వయంగా కవిత్వం, కథలు రాయడమే కాకుండా సమకాలీన కవిత్వ ధోరణులపై పరిశోధనాత్మక విమర్శలు చేసి ఉన్నారు. వీరి రచనలతో ఈ కింది పుస్తకాలు ప్రచురితమయ్యాయి. నిశ్శబ్దంలో నీ నవ్వులు - కవిత్వం వాన కురిసిన పగలు - కవిత్వం చెల్లెలి గీతాలు - కవిత్వం సముద్రం - కధా సంకలనం నీ చేయి నా చేతిలో - అనువాదాలు నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు - విమర్శ

నాకోసం నా ప్రియురాలు

అరుణ కిరణాల్లో, మిట్టమధ్యాహ్నాల్లో,అసురసంధ్యల్లో.. అన్నివేళల్లో తనకోసమే ఎదురుచూస్తూ ఆమె..భూషణ్ గారి ఈ కవితలో
 

Continue reading

Posted in కవిత్వం | 5 Comments