Author Archives: స్వాతీ శ్రీపాద

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.

మనసుకు చూపుంటే…

అక్షరాల అద్దాల్లోంచి మనసు చూసిన దృశ్యాలు కవితలైతే వాటిలో ఎన్నో భావావేశాలు, పదచిత్రాలు, ఉద్వేగాలు.అవన్నీ స్వాతీ శ్రీపాద గారి కవితలో మీ ముందుకు వచ్చాయి. Continue reading

Posted in కవిత్వం | 12 Comments

జీవితం

అందమైన ఊహల్లో కాసేపు ఉనికి ని మరచి విహరిస్తుంటే వాస్తవ జీవితం సరికొత్తగా పరిచయమవటం స్వాతీ శ్రీపాద గారి “జీవితం” కవితలో చదవండి. Continue reading

Posted in కవిత్వం | 10 Comments