Author Archives: కొల్లూరి సోమశంకర్
మనిషిలోపలే…
రాకేష్ లోపల ఉన్న మనిషి కొద్దికొద్దిగా బయటపడుతుండేసరికి అతనిలోని విలేఖరి గద్దించాడు. తను తీసుకున్న రగ్గుని నేపాలీ చేతిలో పెడుతూ, “మీవాడిపై కప్పండి” అన్నాడు. – ఇది మీడియానా, మ్యాడియానా అని అడుగుతున్నాడు కథకుడీ కథలో Continue reading
విద్వేషం
పశ్తో రచయిత్రి పర్వీన్ జైద్ జదాహ్ మలాల్ గారి కథకు కొల్లూరి సోమశంకర్ గారి ఆంధ్రానువాదం. Continue reading
ఇన్‌ఫార్మర్
ఇన్‌ఫార్మర్లందరిని వెతికి పట్టుకుని చంపుతున్నారనే పుకార్లతో ఊరంతా అలజడిగా ఉంది. గత యాభై ఏళ్ళలో లోయలో ఎప్పుడూ ఇటువంటి మరణాలు లేవు, కానీ ఇప్పుడిక్కడ రోజుకో నాలుగు లేదా అయిదు చావులు మామూలయిపోయింది. Continue reading
నువ్వాదరిని… నేనీదరిని…
–కొల్లూరి సోమ శంకర్ కథ గురించి: కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నేపథ్యంలో సాగే “నువ్వా దరిని…… నేనీ దరిని” అనే ఈ కథ రెండు విభిన్న సమూహాల, రెండు రాష్ట్రాల, రెండు విభిన్న మతాల మధ్య సమైక్యతని చాటుతుంది. ఉత్తర దక్షిణ భారతదేశాల సాంస్కృతిక వైవిధ్యతని స్పృశించే ఈ కథ తనకంటూ ఏ రాష్ట్రమూ … Continue reading
చేతులారా..
జాతకాలను పోల్చి వైవాహిక జీవిత మనుగడను అంచనా వెయ్యగల జ్యోతిష్యుడు, తన కుమార్తె జాతకాన్ని ఎలా అంచనా వేసాడు? Continue reading
దెయ్యమంటే భయమన్నది…
దయ్యాలెలా ఉంటాయి? రక్త పిశాచాలు మామూలు మనుషులలానే కనబడతాయట, కానీ మనుషుల రక్తం తాగుతాయట. మరి వాటికి దాహమేస్తే అవి మనలను పిలుస్తాయా లేక వాటికో శరీరం అవసరమై పిలుస్తాయా? దయ్యం మనలను పేరుపెట్టి పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా? కొల్లూరి సోమ శంకర్ గారి అనువాదకథ దెయ్యమంటే భయమన్నది… చదివి తెలుసుకోండి. Continue reading
నిశ్శబ్దానికి మరోవైపు
“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో” – గ్రంథాలయాల ప్రస్తుత స్థితికి దర్పణం పట్టే రచన. నేటి తెలుగు సాహితీసమాజంలో మంచి అనువాదకులుగా పేరుగాంచిన కొల్లూరి సోమశంకర్ గారి కలం నుండి. Continue reading
బ్లాగరుల నుండి బ్లాగరులకో లేఖ!
బ్లాగు పేర్లతో కూర్చి బ్లాగరులకు ఒక బ్లాగరి రాసిన లేఖ! Continue reading
తెల్ల కాగితం
డి. ఇ. ఓ గారు బడికి ఇన్‌స్పెక్షన్ కి వస్తున్నారని తెలిసినా ఒక తెల్లకాగితం తెచ్చుకోలేని విద్యార్థికి ఒకేసారి రెండు వందల పేజీల తెల్ల కాగితాల ఆరు లాంగ్ నోట్ బుక్స్ సొంతమైన వైనం చదవండి. Continue reading
అనువాద కథలు – నా అనుభవాలు
కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని సాధక బాధకాలను వివరిస్తున్నారు. Continue reading