Author Archives: కెక్యూబ్ వర్మ

About కెక్యూబ్ వర్మ

కె.కె.కుమార వర్మ గారు విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణంలో వుంటున్నారు. అది కళింగాంధ్ర ప్రాంతం. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖలో గ్రామాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. విరసం సంస్థలో 12 ఏళ్ళుగా సభ్యుడిగా వుంటున్నారు. శివారెడ్డి, ఆశారాజుల కవిత్వమంటే బాగా ఇష్టం. ప్రస్తుతం బ్లాగుల్లో వివిధ అంశాల పట్ల తన స్పందనను రాస్తున్నారు

తడి

మాటలోనూ, గొంతులోనూ, చుట్టూరా అంతా తేమలేనితనంతో పిడచగట్టుకుపోయిన ప్రాణాన్ని సజీవంగా ఉంచుతున్న చిట్టచివరి తడి వర్మ గారి కవితలో…

Continue reading

Posted in కవిత్వం | Comments Off on తడి

గాలి

-కెక్యూబ్ వర్మ వీస్తున్న గాలి వాసన ముక్కు పుటాలను తాకి ఎదలో రొద పెడుతోంది. ప్రశ్న వెన్నంటే ప్రశ్నల సాలె గూడులో౦చి బయట పడలేని తనం. తెగిపడిన శిరస్సుల ముందు ఖాళీ చేతులతో మోకరిల్లలేను కనుగుడ్ల ఖాళీ స్థలంలో ఇప్పుడు ఏదో విద్యుల్లత పద్మ వ్యూహం నుండి బయటపడే మార్గం ఉమ్మనీరులో ఈదిన నాడే నేర్చిన … Continue reading

Posted in కవిత్వం | Tagged | 4 Comments