Author Archives: అవ్వారి నాగరాజు

About అవ్వారి నాగరాజు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసే నాగరాజుగారికి కవిత్వంపై ఎంతో మక్కువ.

ఒక రోజు గడవడం

చీకటి తెరను చించుకుని భళ్ళుమని బద్దలైన పొద్దుటిపూటతో మొదలై అనాగరిక ఆదిమ ప్రకృతిలోకి చొరబడే రాత్రిదాకా ఒకరోజు గడిచే వైనం నాగరాజు గారి ఈ కవితలో…

Continue reading

Posted in కవిత్వం | 3 Comments

నీకొక కవిత బాకీ

పచ్చని పదాల పల్లవాలతో చిగురేసే కవిత్వపు మొక్కలు నాటిన చేతులతో తీర్చుకున్న కవిత్వపు బాకీ.

Continue reading

Posted in కవిత్వం | Comments Off on నీకొక కవిత బాకీ

జాడ

పదే పదే అదే మనుషుల్ని కలుస్తూ.. ప్రతిసారి కొత్త అర్ధాల కవిత్వాన్ని కలిసి సృజించుకుంటూ.. తప్పిపోయిన తన్మయత్వాల జాడల్ని వెతుక్కుంటున్న తపన నాగరాజు గారి కవితలో
 

Continue reading

Posted in కవిత్వం | 2 Comments

రెండు

-అవ్వారి నాగరాజు ఏదో భయం ఉంటుంది వోరగ తెరచి ఉంచిన అపరిచిత ప్రపంచపు ఆహ్వానానికై ఎదురు చూసే పెరపెరా ఉంటుంది రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద చేతులు చాచుకుని అగాథపు నీలిమ లోతులలో పవ్వళించే స్వాప్నికతా ఉంటుంది ఒక రోజు తొలగి ఇంకొక దానికి దారి చూపే వేకువలలో  తెలియని సంశాయాత్మతో తనలోకి తానై … Continue reading

Posted in కవిత్వం | Tagged | 10 Comments