Yearly Archives: 2011
పుట్టపర్తి వారితో నా పరిచయ స్మృతులు
సరస్వతీ పుత్రులు స్వర్గీయ శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారితో నేటి తరం జాలకవి చంద్రమోహన్ గారి పరిచయ స్మృతులు ఆయన మాటల్లోనే చదవండి.
———————————————————————–
’రమల్’ ప్రశ్నశాస్త్రం – 7
సాక్షీ మూర్తులు ! రమల్ మూర్తుల సాక్షుల విషయం క్రిందటి పాఠంలో ప్రస్తావించాం కదా ! వాటిని గురించి ఈ క్రింద పట్టిక ద్వారా తెలుసుకొందాం. పదిహేనవ ఖానా అన్ని ఖానాలకీ సాక్షి.
తానా 2011 జ్ఞాపిక కోసం రచనలకు ఆహ్వానం
తానా 2011 జ్ఞాపిక సంపాదక బృందం ఇలా తెలియజేస్తోంది.
నా స్మృతిమంటపంలో మహాకవి పుట్టపర్తి
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నాకు గురువు కాదు. కానీ వారికి నేను శిష్యుణ్ణి. వారు నాకు ఏ గ్రంథాన్నీ క్రమబద్ధంగా పాఠం చెప్పలేదు. వారి వద్ద “వసుచరిత్ర” పాఠం చెప్పించుకోవాలని నేను చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. కాని 30 సంవత్సరాల మా పరిచయంలో సాహిత్యాన్ని గురించి వారితో మాట్లాడినంత లోతుగా మరెవరితోనూ మాట్లాడలేదు. అని అంటున్నారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు. సరస్వతీపుత్రులు స్వర్గీయ శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి జయంతి మార్చి 28వ తేదీన. ఆ సందర్భంగా ఈ వ్యాసం మీ కోసం.. Continue reading
వసంతోత్సవాలు
కొత్త ఋతువు, కొత్త చివురులు, కొత్త పంచాంగం, కొత్త బడ్జెట్టు, కొత్త పన్నులు, వెరసి కొత్త సంవత్సరం!
Continue reading
నివాళి
అనుబంధాలు
ఋణానుబంధాలు
రమణీయానాందాలు
నేత్రానంద సినీ కావ్యాలు
అన్నిటినీ మనకిచ్చేసి
తేట తెలుగు పట్టుగొమ్మల మీద ఆజన్మాంతమూ బుడుగాటల కోతికొమ్మచ్చులాడి..
కన్నీళ్లని చక్కిలిగింతలుగా మార్చగల రసవిద్యని మాత్రం తనతో అట్టేపెట్టుకుని
అమాంతంగా, అందర్నీ వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన
ముళ్ళపూడి వెంకట రమణ గారికి
పొద్దు అశృనివాళి..
కులీన వ్యాధి హీమోఫీలియా
హీమోఫీలియా (రక్తహీనత) పైన అపోహలను, నిజాలను త్రివిక్రమ్ గారు ఈ వ్యాసంలో వివరిస్తున్నారు.
ఉగాది కథలపోటీ
ఖరనామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు కథలపోటీని నిర్వహిస్తోంది. ఆ పోటీకి సంబంధించిన వివరాలను చదవండి.
వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది రచనల పోటీ
వంగూరి ఫౌండేషన్ వారు తమ ఉగాది రచనలపోటీ గురించి పంపిన ప్రకటన
—————————————————————————–
కథానిలయం వార్షికోత్సవం
శ్రీకాకుళంలో కారామాస్టారు నెలకొల్పిన కథానిలయం పద్నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఈ ఉత్సవానికి ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు వివినమూర్తి గారు పంపిన ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ జోడించాం. కింద ఉన్న లింకును నొక్కి ఆహ్వాన పత్రాన్ని దించుకోవచ్చు.
కథానిలయం వార్షికోత్సవానికి ఆహ్వానం
Continue reading