’రమల్’ ప్రశ్నశాస్త్రం – 7

సాక్షీ మూర్తులు ! రమల్ మూర్తుల సాక్షుల విషయం క్రిందటి పాఠంలో ప్రస్తావించాం కదా ! వాటిని గురించి ఈ క్రింద పట్టిక ద్వారా తెలుసుకొందాం. పదిహేనవ ఖానా అన్ని ఖానాలకీ  సాక్షి.
 

గృహం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
సాక్షి 13

15

8

14

15

7

6

15

5

16

15

9

15

10

15

11

15

12

15

15 6

15

7

15

8

15

1

15

2

15

9

15

4

15


ఇప్పుడు వి.జ.ద.హ పంక్తి గురించి తెలుసుకొందాం. ప్రశ్నలో ముఖ్య భాగమైన ‘అవధి’ గురించి తెలిపేది ఈ పంక్తి. వివరాలకి పోకుండా ఈ క్రింది పట్టిక ద్వారా  అవధిని తెలుసుకొందాం.
 

షకల్/

ఖానా

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
3 4 5 6   8 9 10 11 12 13 14 15 16 17 18 19
4 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
5 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
6 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
7 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37
8 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44
9 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
10 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61
11 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71
12 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82
13 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94
14 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107
15 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121
16 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136

ఈ చక్రం ద్వారా అవధి తెలుసుకోవడానికి  పాటించ వలసిన పధ్ధతి ఏమిటంటే , ఏ షకల్నయితే మన ధ్యేయమని భావిస్తామో దాని నుంచి ఏడవ స్థానం లోని  షకల్ని తీసుకొని, ప్రస్తారంలో అది ఏ ఖానాలో ఉందో, ఆ ఖానాలో ఇయ్యబడిన  అంకె ద్వారా అన్ని దినములు గాని, మాసములు గాని సంవత్సరములు గాని, అవధి అని గ్రహించాలి.


ఉదాహరణకి ఒక ప్రశ్న కర్త  ధన సంబంధమైన  ప్రశ్న వేసాడనుకొందాం ! ఆ ప్రశ్న రెండవ స్థానానికి సంబంధించినది కదా, మన ప్రశ్న ప్రస్తారంలో  రెండవ ఖానా నుంచి ఏడవదైన ఖానాలో అంటే ఎనిమిదవ ఖానాలో ఉన్న షకల్ని గుర్తించి, ఆ షకల్ ప్రశ్న ప్రస్తారంలో ఎన్నవ స్థానంలో ఉందో  ఆ స్థానాన్ని షకల్నీ  ఆధారాలుగా తీసుకొని ఈ చక్రంలో వచ్చిన  అంకెని గుర్తించాలి. అదే ప్రశ్న కాలం !

ఒక వేళ ఆ షకల్ ప్రశ్న ప్రస్తారంలో లేకపోతే ఏం చేయాలి ?

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.