2009 మే గడిపై మీమాట

2009 మే గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

16 Responses to 2009 మే గడిపై మీమాట

  1. Malakpet Rowdy says:

    సత్యసాయి గారూ,

    12 అడ్డం గోపీ కృష్ణా లేక గోపీచందా?
    అలాగే 36 నిలువును 5 అక్షరాలకి కుదించాలా?

  2. Malakpet Rowdy says:

    అలాగే 37 అడ్డం వల్ల 17 నిలువులో “వత్తు” పోతోంది – ఫరవాలేదా?

  3. Malakpet Rowdy says:

    One more –

    44 నిలువు: 30 నిలువు కలుపుకునా లేక 31 నిలువు కలుపుకునా?

  4. Malakpet Rowdy: 30 నిలువేనండి, సవరించాం. ఆ దోషం కూర్పరిది కాదు, టైపరిది.

  5. రౌడీగారూ మీ పరిశీలనలకి ధన్యవాదాలు.
    >>12 అడ్డం గోపీ కృష్ణా లేక గోపీచందా?
    గోపీచందే (పొద్దు వారూ కొద్దిగా సవరించండి)
    మిగిలినవి బానే ఉన్నట్లున్నాయి.

  6. సత్యసాయి కొవ్వలి: సవరించామండి.

  7. Mythri says:

    In teluguone website I saw a telugu cross word puzzle. There is an interesting (for me ) telugu script (like lekhini) provided. Can you have a look and try to help me.

    http://teluguone.com/games/crossword/

  8. కంది శంకరయ్య says:

    మైత్రి గారూ, ధన్యవాదాలు. కాని ఆది మరీ చిన్నపిల్లలు నింపాల్సిన “గడి” లాగా ఉంది. అక్కడ మన బుర్రలకు పని చాలా తక్కువ.

  9. Mythri says:

    Yes I am aware of it. May be I did not make it clear in my message. I did not refer to the difficulty level of the CROSS WORD PUZZLE.

    I primarily referred to Telugu script that they provid next to the puzzle. As I am unable to use lekheni or any other software properly, it is taking a lot of time for me to finish the puzzle. I feel disgusted due to this and finally leave the target. It is not because of my inability to fill it. Although I have always completed most of the Gadi for the past 3 months on the paper, I could not send it online as I was unable to use Telugu script software.

    Hence I referred to the telugu script, not to the gadi.

  10. సంచారి says:

    శాయి గారూ,

    మొట్టమొదటి క్లూ అడ్డం – ఇది ఇప్పటికే ఉన్నదేనా లేక మీరు కనిపెట్టిన సమాస పదమా?

  11. కంది శంకరయ్య says:

    మైత్రి గారూ, నిజమే. నేను మీ వ్యాఖ్యను సరిగా అర్థం చేసికొనలేదు. క్షమించండి. కాని మీరు పొద్దు లోని గడిని నింపడంలో ఎందుకు విఫలమౌతున్నారో? నాకు ఎలాంటి సమస్య లేదు. లేఖినితో అవసరం లేకుండా నేరుగా నింపగలుగుతున్నాను. అయితే నాకు కొన్ని బ్లాగులలోని అక్షరాలు సరిగా కనిపిస్తున్నా మరికొన్ని బ్లాగుల్లో అక్షరాలు విరిగిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ సమస్యపై కొన్ని బ్లాగులను అడిగినా సమస్యకు పరిష్కారం దొరకలేదు.

  12. Mythri,

    If u use firefox you can write directly in poddu gadi. no need of lekhini or anyother software…we all are following the same process.. try it once..

  13. satyasai says:

    సంచారిగారూ – నేనేపదాలూ కనిపెట్టలేదు. అన్నీ ఉన్నవే 🙂

  14. Mythri says:

    I will try once again.
    Thanks

  15. కంది శంకరయ్య says:

    27 అడ్డం, 27 నిలువులకు దయచేసి ఎవరైనా క్లూలు ఇవ్వండి. స్లిప్పుల సర్వీస్ లో అక్షరాలు విరిగిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఏమీ అర్థం కావడంలేదు.

  16. 23 నిలువేంటండీ సాయి గారూ పాపం మరీనూ!

Comments are closed.