డిసెంబరు ’08 గడిపై మీమాట

నవంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 నవంబరు గడి, సమాధానాలు
2. 2008 అక్టోబరు గడి, సమాధానాలు
3. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు
4. 2008 ఆగస్టు గడి, సమాధానాలు
5. 2008 జూలై గడి, సమాధానాలు
6. 2008 జూన్ గడి, సమాధానాలు
7. 2008 మే గడి, సమాధానాలు
8. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
9. 2008 మార్చి గడి, సమాధానాలు
10. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
11. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
12. 2007 నవంబరు గడి, సమాధానాలు
13. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
14. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
15. 2007 జూలై గడి, సమాధానాలు
16. 2007 జూన్ గడి, సమాధానాలు
17. 2007 మే గడి, సమాధానాలు 4
18. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
19. 2007 మార్చి గడి, సమాధానాలు

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

16 Responses to డిసెంబరు ’08 గడిపై మీమాట

  1. swarupkrishna says:

    మరీ దారుణం,…… నేను ఇంత కష్ట పడి రాస్తే ఇదా సమాధానం… అయ్యా…. నేను గడి కోసం ఎదురుచూస్తున్నాను… నాకు పొద్దులో బాగా నచ్చినది గడే…. అంటే మిగిలిన అంశాలు కాదు అని కాదండి బాబూ… రోజు పొద్దు చూడందే పొద్దు గడవదు నాకు…. ఒకే ….. డిసెంబరు గడి అని ఇచ్చారు కానీ రాదేం…. ఇదో టెన్షను….

    [ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగులోనికి మార్చబడింది. -సం.]

  2. Krishna says:

    okkaTi kUDaa raavaDam lEdu.
    pchhh

  3. కామేశ్వర రావు says:

    రానారే! వహ్వారే! ఇరగదీసారే!
    చాలా బావుం దీసారి గడసరి గడి. 6 అడ్డం అదిరింది!
    30 అడ్డం, 14 నిలువు – మరీ అలా ఎక్కణ్ణుంచో ఎత్తుకొచ్చేస్తే ఎలా 🙂

  4. డిసెంబరు గడి వచ్చేసింది గాని….స్లిప్పుల కార్యక్రమం ఇంకా ప్రారంబం అయినట్లు లేదే? అడి కూడా ప్రారంబించండి త్వరలో సమయం అయి పోతుంది గదా?

  5. డిసెంబరు గడికి స్లిప్పుల కార్యక్రమం ఇంకా ప్రారంబం కాలేదా?

  6. Krishna says:

    inka tendu maatram tattadam ledu.11,36 addam
    migataa anni vachchesaayoch.

  7. నాలుగు నిలువు మరియు పదమూడు అడ్డం .. వీటికి దయచేసి క్లూలు చెప్పండి ప్లీస్.

  8. కూర్పరి రానారె అని చూడగానే ఇంతకు ముందు ఆయన కూర్చిన గడి గుర్తొచ్చి గుండె దడ ప్రారంభమైంది! మా అందరికీ ఎంత కష్టం ఎంత కష్టం! సుగాత్రి ఎక్కడున్నా స్టేజీ మీదకు రావలెను!

  9. Krishna says:

    naakanni vachchesayoch

  10. Krishna says:

    11 addam klU nadiki aavali darini gurtu techchukondi

  11. 1 అడ్డం ,36 అడ్డం ఎవరికైనా తెలిస్తే కొంచెం చెపుతారా ప్లీజ్
    13 అడ్డం ఎక్కడ ఉన్నది?
    4 నిలువు ఒక సారి నర్తనశాల పాటల్ని తలుచుకోండి (ఈ క్లూ రైటే అనుకుంట తప్పైతే సరిచేయండి ) @e.bhaskaranaidu

  12. Suryaprakash says:

    1 అడ్డం – చేమకూర వారిని తలచుకోండి

    13 అడ్డం – అటుపక్క తీరం
    (other side bank)
    36 అడ్డం – అమాయకత్వానికి వ్యతిరేకంలాంటిదే.

    ఈ సారి రానారె గారు కొన్ని సినిమాలకి సంబంధించినవి ఇచ్చారు. నేనసలే సినిమాలలో వీకు. తెలుసుకునేటప్పటికి సమయం పట్టింది.
    గురువుగారు అన్నట్తు 6 అడ్డం అదిరింది.

    3 గళ్ళలో 1,2 అక్షరాలు తప్ప మిగిలినవి అయిపోయినట్టే.

    సూర్య ప్రకాష్

  13. చాలా థ్యాంక్స్ అండి 1, 36 వచ్చినాయి.
    మీరు చెప్పింది 13 అడ్డం (అటుప్రక్కతీరం )కాదు 11 అడ్డం అనుకుంట అది నాకు ఆల్రెడీ వచ్చేసింది.
    42 అడ్డం 28 అడ్డం వస్తే దాదాపు అన్నీ వచ్చేసినట్టే!

  14. Krishna says:

    28 అడ్డం కు జవాబు ప్రశ్న లోనె వుంది.
    ఇక 42 అడ్డం కూడా ప్రశ్న మొదటి పదమ్లో మధ్య అక్షరం లెకుండా వ్రాయండి. @శ్రీలు .

  15. swarupkrishna says:

    31 niluvu cheppandi baabu………

  16. ౧౯ అడ్డం క్లూ ఎవరైన చెప్పండి ప్లేస్.

Comments are closed.