2008 మే గడిపై మీమాట

మే గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
2. 2008 మార్చి గడి, సమాధానాలు
3. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
4. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
5. 2007 నవంబరు గడి, సమాధానాలు
6. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
7. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
8. 2007 జూలై గడి, సమాధానాలు
9. 2007 జూన్ గడి, సమాధానాలు
10. 2007 మే గడి, సమాధానాలు
11. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
12. 2007 మార్చి గడి, సమాధానాలు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

8 Responses to 2008 మే గడిపై మీమాట

  1. ఒక క్లూ మిస్సయినట్టుంది చూడండి. ౩వ అడ్డ వరుస, ౧౨వ నిలువు వరస. i mean box number (3,12). అక్కడ ఒక క్లూ ఉండాలి కదా! 🙂

  2. ముఖ్యంగా 13, 14, 15 నంబరులు సరిగా సరిపోవడం లేదు చూడండి.

  3. రాఘవ says:

    ఒక్క ౪ అడ్డం తప్ప మిగతా గడి నేను పూర్తి చేసేసాను… 🙁 అది తప్ప నా మొదటి గడి మొత్తం చక్కగా పూర్తైనట్టే!

  4. ఒకటి అడ్డం ఆధారం “ఇనగణ త్రయంబు ఇంద్రద్వయంబు హంసపంచకంబు” అని ఉండాలి.
    నా గడి కన్నా కూడా సులువుగా ఉందే ఇసారి గడి!

  5. రాఘవ says:

    ఆఁ నిజమే. కామేశ్వరరావు గారు చెప్పాక గుర్తొచ్చింది. ఒకటి ఆధారం కొంచెం మార్చాలి.

  6. దైవానిక గారూ,
    ఇప్పుడు సరిపోయాయి చూడండి.
    కామేశ్వరరావుగారూ, రాఘవగారూ,
    తప్పు సవరించాం. చూపినందుకు నెనర్లు.

  7. digitalamnesia says:

    I cannot complete the ‘gaDi’ in telugu font, either in IE or Firefox – need help. I tried in Firefox but the letters do not print properly, is there any settings or download/add-ons for Firefox?

  8. veeven says:

    digitalamnesia,

    Does your Firefox show other Telugu pages properly? Or, the problem appears with only gaDi?

    If your computer’s OS is Windows XP, then follow the first three instructions here to enable support for Telugu.

    For instructions on other operating systems, see this Wikipedia Help page on Multilingual Support.

Comments are closed.