ఏప్రిల్ గడిపై మీమాట

మార్చి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 మార్చి గడి, సమాధానాలు
2. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
3. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
4. 2007 నవంబరు గడి, సమాధానాలు
5. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
6. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
7. 2007 జూలై గడి, సమాధానాలు
8. 2007 జూన్ గడి, సమాధానాలు
9. 2007 మే గడి, సమాధానాలు
10. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
11. 2007 మార్చి గడి, సమాధానాలు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

6 Responses to ఏప్రిల్ గడిపై మీమాట

  1. కామేశ్వర రావు says:

    “గడి”గ్గాయలు చేసిన గగ్గోలని దృష్టిలో ఉంచుకొని ఈ సారి గడి కారు సులువుగా ఇవ్వడమైనది. కాబట్టి ఎలాటి క”మాలు పద్ధతుల” జోలికీ వెళ్ళాల్సిన అవసరం ఉండదని ఆశిస్తున్నాను:-)

  2. పరీక్ష పెట్టిన మేష్టార్లు మీ ఆశలు మీరుంచుకోండి. పరీ్క్ష రాయాల్సిన పిల్లలం మా పని మేం చూసుకుంటాం! వెనకెటికెవడో వ్రణాల వైద్యు డన్నాడట, ఎవ్వరి వ్రణమూ నా వ్రణమంత బాధగా లేదని – అయ్యా .. గడి ఇచ్చిన వారే ఇలా సర్టిఫికేట్లిచ్చేసుకుంటే యెలాగండీ, అది సులువుగా ఉన్నదీ లేనిదీ మేం చెప్పాలి గానీ 🙂 యథావిధిగా చమత్కారాలు చాలా రుచిగా ఉన్నాయి. 43 నిలువైతే చాలా నచ్చేసింది.

  3. విశ్వామిత్ర says:

    33 అడ్డం, అబ్బో …అదుర్స్

  4. అంత వీజీగా ఏమి లేదే!!!!!!!! అర్థమయిన క్లూల వరకు అదుర్స్

  5. ఇప్పుడే పూర్తి ఏప్రిల్ గడి పూర్తి చేసి పంపాను. కాని అది పొద్దుకు చేరినట్లు confirmation ఏమీ రాదా? ఎందుకంటే గడిని పంపగానే కొన్ని అర్థం కాని సంకేతాలు కనపడ్డాయి. అందు చేత మళ్ళీ పంపాను. చేరినట్లా చేరనట్లా?

  6. రెండు సార్లూ చేరిందండి. ఆ అర్థం కాని సందేశాలేంటో..! ఏ బ్రౌజరు వాడారండీ మీరు?

Comments are closed.