కొత్త వ్యాసం – వికీపీడియా

అనుకున్నట్లుగానే వికీపీడియాపై ఓ కొత్త వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. వికీ వ్యాప్తిలో ఈ వ్యాసం తనవంతు సాయం అందిస్తుందని ఆశిస్తున్నాం. ఇకపై ప్రతీ నెలా వికీలో వచ్చిన విశేషాల వివరాలను ఈ పేజీలో ప్రచురిస్తాము.
వికీపీడియా వ్యాప్తి కోసం హైదరాబాదు బ్లాగరులు, వికీపీడియనుల బృందం తమ వంతుగా ఒక పుస్తకాన్ని ముద్రించి డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో జరగబోవు ప్రపంచ తెలుగు సాహితీ సభల్లో 1000 ప్రతులను ఉచితంగా పంచబోతోంది.

వారి ప్రయత్నం జయప్రదం కావాలని పొద్దు ఆశిస్తోంది.

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.