Tag Archives: సమీక్ష
మట్టి వాసన కలిగిన మంచి కథల సంపుటి
సమీక్షకులు: స్వాతి కుమారి నాగుమణి నవ్వింది – కథాసంపుటి రచయిత – డి. రామచంద్ర రాజు ఈ సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో ప్రచురించబడినవే. ఈ కథల్లో, సగటు మనిషి బలహీనతలు, మధ్యతరగతి జీవితంలోని కష్టనష్టాలు, వానలు కురవక, బ్రతకటానికి చావటానికీ దిక్కు తోచని రైతుల దుస్థితి.. ఇలా చాలా వరకూ … Continue reading
నవంబరు బ్లాగుల ప్రస్థానం
ముంబైలో ఉగ్రవాదులు జరిపిన పాశవికమైన మారణకాండ ప్రజల్లో కలిగించిన కలవరపు తీవ్రతను, దీనిపై స్పందిస్తూ బ్లాగుల్లో వచ్చిన టపాల సంఖ్య తెలుపుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువగా బ్లాగరులు స్పందించిన అంశం మరొకటి లేదంటున్నారీ నివేదికలో. Continue reading
అక్టోబరు బ్లాగుల విశేషాలు
బ్లాగులోకంలో చురుకుదనం పెరుగుతోందని, చదివేవారు, వ్యాఖ్యానించేవారూ కూడా పెరుగుతున్నారని అంటోంది ఈ నెల బ్లాగు వీక్షణం. Continue reading
ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం
“బ్లాగుల్లో చర్చలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మారాయి. లైంగికతపై జరిగిన చర్చలో చాలామంది బ్లాగరులు హుందాగా స్పందించినప్పటికీ, ఒకటిరెండు చోట్ల ఇది బూతు స్థాయికి దిగజారింది”, అంటోంది ఆగస్టు బ్లాగు వీక్షణం. Continue reading
జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు
బ్లాగుల్లో వ్యాఖ్యలు వెల్లువెత్తాయంటున్నారు, జూలై బ్లాగుల సింహావలోకనంలో. Continue reading
జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం
బ్లాగుల్లో టపాలకు మంచి విషయాలు దొరికిన నెల అంటోంది, జూన్ నెల బ్లాగు వీక్షణం Continue reading
మునికన్నడి సేద్యం -సమీక్ష
-రానారె మునికన్నమ నాయుడు ఇరవైరెండేడ్ల యువకుడు. సంసారం పట్ల చాలా అపేక్ష కలవాడు. అతనికంటే రెండేళ్లు చిన్నవాడయిన తమ్ముడు ధర్మానాయుడు, ఎనిమిదీతొమ్మిదేళ్లు చిన్నదైన చెల్లెలు, ఆరేడేళ్ల వయసున్న తమ్ముడు, మరో చిన్న చెల్లెలు, తల్లి యెంగటమ్మ, అప్పుడప్పుడే ముసలిమోపును తలకెత్తుకుంటున్న తండ్రి – ఇదీ మునికన్నడి కుటుంబం. ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం … Continue reading
బుడుగు మేడమైంది
నేను ఎందుకు ఆత్మహత్య చేసుకొంటానూ అని లైఫు ఇన్సూరెన్సు పాలసీల మీద కామెంట్లూ, ఆఫీసులో ప్రాజెక్టు మానేజరు మీదా, బెంగళూరు ఆటోలమీద, ఈవ్ టీజింగులమీద చమక్కులూ, -కార్టూనిస్టు హ్యూమర్ కి ఉదాహరణల్లాంటి చమక్కులతో కూడిన బ్లాగు యొక్క సమీక్ష చదవండి. Continue reading
ఊ’కందం’పుడు
“వీడా? నన్ను పట్టేదని పెన్నేడిస్తే కన్నీరు కాగితం మీద పడి .. ఊకదంపుడు!” అని చమత్కారంగా తనని తాను తక్కువ చేసుకున్నా, “ఊక దంచేశారు, ఇక్కడంతా గట్టి గింజలే” అని రసజ్ఞుల చేత అనిపించుకున్న బ్లాగు ఇది. -అంటున్నారు, స్వాతి కుమారి ఈ బ్లాగు సమీక్షలో. Continue reading
‘మే’లిమి బ్లాగులు జాబులూ
మేలో బ్లాగుల్లో వచ్చిన మేలిమి టపాల వీక్షణమిది Continue reading