Tag Archives: రాయలసీమ
చరిత్రలో రాయలసీమ
రాయలసీమ చరిత్ర గురించిన సంక్షిప్త వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. భూమన్ రచించిన ఈ వ్యాసం మొదట రాయలసీమ ముఖచిత్రం అనే భూమన్ గారి వ్యాసాల సంకలనం లో ప్రచురితం అయింది. భూమన్ గారి అనుమతితో ఆ వ్యాసాన్ని "రాయలసీమ వైభవం"లో ప్రచురించారు. కె.ఎస్.రూరల్ మీడియా మరియు రాయలసీమ ఆర్ట్ థియేటర్స్ తరపున తవ్వా ఓబుల్ రెడ్డి సంపాదకత్వంలో 2008 లో వారు ప్రచురించిన గ్రంథమే రాయలసీమ వైభవం.