Author Archives: డా. వేంపల్లి గంగాధర్

About డా. వేంపల్లి గంగాధర్

డా. వేంపల్లి గంగాధర్ సుపరిచితులైన పాత్రికేయుడు, కవి, రచయితాను. పద్దెనిమిదికి పైగా కథలు, ఐదు కవితలు రాసారు.
నేల దిగిన వాన అనే నవల కూడా రాసారు. రాయలసీమ ఇతిహాసం అనే పేరుతో వార్తలో వచ్చే కాలమ్ వీరిదే. మొలకల పున్నమి, హిరణ్య రాజ్యం,.. మొదలైన ఐదు పుస్తాలు రాసారు.

వందకు పైగా వీరి వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

గంగాధర్ గారు అనేక బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు.

పురాతన ఉషోదయం

అవే ఉదయాలు ఎన్ని యుగాలనుండో – మనిషి మాత్రం మారుతున్నాడు. మరి మారుతున్న లోకంతో కలిసి బతకడానికి ప్రతీ పురాతన ఉషోదయంలోనూ సరికొత్తగా రెక్కవిప్పే అవసరాలను వేంపల్లి గంగాధర్ గారి కవితలో చదవండి. Continue reading

Posted in కవిత్వం | 3 Comments