Author Archives: రామినేని లక్ష్మితులసి
ఆదివారం మధ్యాహ్నాలు
ఆదివారం మధ్యాహ్నాలు! ఛాయాచిత్రపు లోతుల్ని గ్రహించలేనంత తీరిగ్గా, సగంలో ఆపబడిన పుస్తకంలా సుదీర్ఘంగా సాగుతుంటాయి, గుమ్మం ముందు ఎండ పొడలో అదోలా… – ఆదివారం మధ్యాహ్నాలు మీకోసం! Continue reading
Posted in కవిత్వం
8 Comments
నీరెండ రంగుల్లో
నీరెండ నీడల్లో దిగుల మబ్బుల దారాల అల్లికతో ఏనాటివో జ్ఞాపకాల కలనేతలు ఈ కవితలో.. Continue reading
Posted in కవిత్వం
3 Comments
గుండె చప్పుళ్ళు
-తులసీ మోహన్ జ్ఞాపకాలు… వాటికేం!? వచ్చిపోతుంటాయి గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి తుడిచే వేళ్ళ కోసం. నిన్నలా నేడుండనివ్వదు ప్రకృతికెంత పౌరుషం! మెరుపు చూపిస్తూనే ముసురు కమ్ముతుంది. సందెపొద్దులు, శ్రావణమేఘాలు మధుర రాత్రులు, మౌనరాగాలు ఎద అంచుల్లో జోడు విహంగాలు ఏదయినా ఏకాంతం కాసేపే తిరిగే ప్రతి మలుపులో … Continue reading
Posted in కవిత్వం
15 Comments