Author Archives: తిరుమలశ్రీ
గమ్యం
శ్రీఖర ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ
పూర్తి పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ … కలం పేర్లు – ’తిరుమలశ్రీ’, ’విశ్వమోహిని’.
కేంద్ర ప్రభుత్వంలో ఓ ఉన్నత స్థానం నుండి పదవీ విరమణ… విద్యార్హతలు – ఎమ్.ఎ. (సోషియాలజీ), ఎల్.ఎల్.బి., మరియు సి.ఎ.ఎస్. (సి.ఎస్.ఐ.ఆర్. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్).
తెలుగులో – అసంఖ్యాక కథలు, నవలలు, వగైరాలు అన్ని ప్రముఖ పత్రికల లోనూ ప్రచురితాలు. నాటకాలు, కథలు ఆకాశవాణి, దూరదర్శన్ ల ద్వారా ప్రసారితాలు. నాటకాలు వేదికల పైన కూడా ప్రదర్శితాలు… కొన్ని కథలు హిందీతో సహా ఇతర భాషలలో అనువదింపబడ్డాయి. కొన్ని కథలకు, రెవ్యూలకు చిన్న, పెద్ద బహుమతులు లభ్యం.
ఆంగ్లంలో – ప్రముఖ పత్రికలలో, జాతీయ దినపత్రికలలో చాలా కథలు, వ్యాసాలు ప్రచురితాలు. కొన్ని రచనలు బహుమతులు తెచ్చుకున్నాయి.
హిందీలో – కొన్ని కథలు ప్రచురితాలు. – కలం పేర్లతో తెలుగు పాఠకులకు … అసలు పేరుతో ఆంగ్ల, హిందీ పాఠకులకు చిర పరిచితం…
ఓ తెలుగు మాస పత్రికలో ఒకేసారి రెండు కాలమ్సు, ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దిన పత్రికలో వీక్లీ కాలమూ నిర్వహించిన అనుభవం … అన్ని ప్రక్రియలలోనూ రచనలు … చదవడం, రాయడం చిన్ననాటనే అబ్బిన వ్యసనాలు! … సంగీతమంటే అమిత ఇష్టం.
శ్రీఖర ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ