Author Archives: స్వాతికుమారి
సమీప దూరాలు
స్వాతికుమారిగారు ఈ సమీపదూరాలని మాకు పంపినప్పుడు – దీనిని ఏ శీర్షికలో ప్రచురించాలి అనే సమస్య వచ్చింది. కవిత శీర్షికలో వెయ్యాలంటే – ఇది కవితగాదు, వ్యాసంలో వెద్దామంటే ఇది వ్యాసమూ గాదు. అలాగని తిరస్కరించడానికీ మనసొప్పలేదు. అందుకని ఆవిడనే అడిగాం – ‘ఏ శీర్షికలో వెయ్యమన్నారు’ అని? దానికావిడ – “రసాత్మకమైన భావమేదైనా కవిత్వమే … Continue reading
సింధువు
“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి రచనలు పొద్దు … Continue reading
నా వేసవి విశేషాలు
“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి ఈసారి తన … Continue reading
కాలాన్ని నిద్రపోనివ్వను
ఆచార్య ఎన్.గోపి రాసిన “కాలాన్ని నిద్రపోనివ్వను” కవితాసంపుటిపై స్వాతికుమారి సమీక్ష ఇది: ————- పోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటితో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి … Continue reading