Author Archives: కాళీపట్నం రామారావు
కథాకథనం – 6
కథా రచనలోని కిటుకులపై కాళీపట్నం రామారావు గారి కథనం. Continue reading
కథా కథనం – 5
“చాలామంది రచయితలు తమ కథలు తప్పిస్తే యితరులు రాసినవి చదవరు. అందువల్ల – ఒకరు రాసిందాన్ని మళ్ళా మనమూ రాయడం, ఆ రాయడంలోనైనా కొత్తదనం కరువవడం, తరచూ జరుగుతుంది.” – కారామాస్టారి పాఠాల్లో ఐదో భాగం చదవండి. Continue reading
కథా కథనం – 4
“తమ మనోలోకంలో ఎన్నెన్నో సందేహాలకు సమాధానాలు దొరకక, దొరికినా, దొరికిన వాటిలో చిక్కుముడులు విడదీసుకోలేక, సాహిత్యంలో అలాంటి వాటికి జవాబులు దొరుకుతాయనీ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అవి విడమరిచి ఉంటాయనీ విని అందుకు సాహిత్యాన్ని ఆశ్రయిస్తారు. సాహిత్యం, అందులో ఒక శాఖ అయిన కథా, ఆ పని చేయగలగాలి.” కథారచనపై కారామాస్టారి పాఠం చదవండి. Continue reading
కథాకథనం – 3
కథ కానిది
కథలాగే వార్తా, వార్తాకథ, వ్యాసం కూడా వచనరూపాలే. నిడివిలో, నడకలో, పేరెట్టుకోడంలో ఈ నాల్గింటి మధ్యా ఇటీవల పెద్ద తేడాలు కనిపించవు. ఈ మధ్య ఇవి కూడా కథల్లా ఆరంభమై కథల్లా ముగుస్తున్నాయి.
కథ గురించిన మన అవగాహన మరింత స్పష్టం కావాలంటే – కథ పోలికలున్నా కథలుకాని – వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అందువల్ల వీటి నుండి కథ ఏవిధంగా భిన్నమో తెలుస్తుంది.
కథాకథనం – 2
సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు గారు తెలుగు కథ గురించి సాధికరికంగా రాసిన వ్యాసాల వరుసలో ఇది రెండోది.
కథాకథనం – ముందుమాట
సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు గారు తెలుగు కథ గురించి సాధికరికంగా రాసిన వ్యాసాలు ప్రసిద్ధమైనవి. వారి అనుమతితో ఈ వ్యాసాలను పునర్ముద్రిస్తున్నాం. ఈ వ్యాసాల వరుసలో ఇది మొదటిది.
కథాకథనం – 1
తొలి ప్రయత్నంలోనే కథ రాయాలంటే అందరూ రాయలేరన్నది వాస్తవం. అలా రాయగలిగిన వారుంటే వారేదో ఆకాశం నుండి ఊడిపడ్డవారు కారు. మొదటిదెంత వాస్తవమో రాయడం పుట్టుకతో వచ్చేదనడం అంత అవాస్తవం. కథలు దాదాపు ఎవరైనా రాసుకోవచ్చునేమో, అందరూ ఎవరికి వారు పాడుకున్నట్టు. కానీ – మంచి కంఠం, నిశితమైన రాగజ్ఞానం, తాళజ్ఞానం ఉన్నవారు పాడినప్పుడే ఇతృలు వినగలుగుతారు. అలానే పదిమందికి పట్టే విధంగా (లేదా పదికాలాలు నిలిచేవిధంగా) రాయాలంటే అలా రాసేవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.