Author Archives: ఆర్ దమయంతి
ఇదియే సుఖమనుకోవోయ్!
ఆ వెతుకులాట పేరే ప్రేమ అని ఆమెకి తెలీదు. తెలిసినా, పట్టించుకోదు. పట్టించుకున్నా, పరిష్కారమూ లేదు. Continue reading
వెన్నెల మేనా..
నలుపు తెలుపు ‘కల’నేత వస్త్రాలు ధరించిన దేహాలం మనం.
చీకటి చీలినప్పుడో..వెలుగు విరిగినప్పుడో..
ఎవరికి వారం ఒకరొకరంగా విడిపోవాల్సిన వాళ్ళం. – ఆర్ దమయంతి కవితను ఆస్వాదించండి. Continue reading
ఒక ‘అన్ రెడ్’ స్టోరి
నిన్న రాత్రి జరిగిన ఒక భయానక దృశ్యం నా కళ్ళ ముందు కదిలింది. అంతే. మళ్ళీ నిలువునా వొణికిపోయాను. అప్పటి దాకా బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ఇక ఆగిపోతానంటోంది…కళ్ళు తిరిగి స్పృహ తప్పేలా వున్నా..తూలి పడిపోకుండా వుండటం కోసం…బోను చువ్వల్ని ఆధారంగా చేసుకుని నిలబడాలని విఫల ప్రయత్నం చేస్తున్నా..
కోర్ట్ హాలంతా నిశ్శబ్దమై పోయింది. Continue reading
అత్తరు గానాలు
నీ అరి పాదాల అద్దకాల ముద్రలు ఎదకెత్తుకున్న మట్టిజన్మ జాడలు వలపు పరిమళాల విలాపాలు పగిలి రాలిన మొగలిరేకుల గుత్తులు – అత్తరుగానాలు కవిత చదవండి. Continue reading
గ్రహాంతరవాసి
మనిషితనాన్ని మైనస్ చేసుకున్న మానవుడు కోకొల్లలుగా సృష్టించుకున్న కొత్త సమీకరణాల గ్రహాంతరవాసిగా కనపడుతున్న ఈ కవిత…