Daily Archives: 2010, July 3
రసమయం జగతి
-స్వాతికుమారి బండ్లమూడి ఎంతో ఇష్టమైన పాటని రింగ్‌టోన్‌గా పెట్టుకోవటం ఎంత బుద్ధితక్కువ పని! ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏదో శత్రుత్వం ఉన్నట్టు వీలైనంత త్వరగా పాట ఆపెయ్యాలి. తడిచేతిని కర్చీఫ్‌తో తుడుచుకుని, ఫోన్ తీసి ‘విరించి’ అన్న పేరును చూస్తూ ‘హలో’ అన్నాను. అటువైపు అలికిడి లేదు. “మాట్లాడరే?” ఖాళీ అయిన లంచ్‌బాక్సును సర్దుతూ అన్నాను. … Continue reading
Posted in కథ
14 Comments