ఉగాది కథలపోటీ

ఉగాది కథలపోటీ

 

ఖర నామ సంవత్సర ఉగాది కథలపోటీ

ఖరనామ సంవత్సర ఉగాది సందర్భంగా కథల పోటీని నిర్వహించాలని పొద్దు సంకల్పించింది.ఈ సందర్భంగా రచయితలు, రచయిత్రులకు సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ పోటీ యొక్క నిబంధనలివి:
1. ఇతివృత్తం, నిడివి వంటి విషయాల్లో పట్టింపులేమీ లేవు.
2. రచన అప్రచురితమూ, సొంతమూ అయిఉండాలి.
3. కథతో పాటు రచయిత సంక్షిప్త పరిచయము, ఫోటో, హామీ పత్రము జతచేసి పంపాలి
4. చివరితేదీ: మార్చి 25.
5. బహుమతి పొందినవి కాక, ఇతరకథల్లో అర్హమైన వాటిని రచయితకు తెలియజేసి సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాము.
6.బహుమతులు పొందిన కథలతోపాటు సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలను ఉగాది నుండి వరుసగా ప్రచురిస్తాము.
7. కథను యూనికోడులో టైపించి editor@poddu.net మెయిల్ ఐడీకి ఈమెయిలు చెయ్యాలి.
8. పోస్ట్ ద్వారా పంపదలచిన వారు ఈ కింది చిరునామాకి పంపాలి.

తుమ్మల శిరీష్ కుమార్,
201,
రాజ్యలక్ష్మి ఆర్కేడ్,
వివేకానందనగర్,
కూకట్ పల్లి,
హైదరాబాద్
పిన్: 500072
ఫోన్: 9866236956
9.బహుమతులు
 


అత్యుత్తమ కథ
 
కినిగె పుస్తక భాండాగారం (kinige.com) వారి రూ 750 విలువైన బహుమతి కూపన్
                                మరియు
సీ పీ బ్రౌన్ ఎకాడమీ వారి సాహితీ స్రవంతి పత్రికకు సంవత్సర చందా.
ద్వితీయ ఉత్తమ కథ
 
కినిగె పుస్తక భాండాగారం (kinige.com) వారి రూ 500 విలువైన బహుమతి కూపన్
                               మరియు
’పత్రిక’మాసపత్రికకు సంవత్సర చందా
తృతీయ ఉత్తమ కథ
 
కినిగె పుస్తక భాండాగారం (kinige.com) వారి రూ 250 విలువైన బహుమతి కూపన్
                               మరియు
ఇటీవలి తెలుగు కథల సంకలనం

 
నవవసంతశోభను ఇనుమడింపజేసే మీ కథాకూజితాల కోసం పొద్దు ఎదురుచూస్తోంది.
రచనలకు సంబంధించి, పొద్దు యొక్క ఇతర సూచనలు, నిబంధనల కోసం మా రచయితలకు సూచనలు పేజీ చూడండి.

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.