2009 డిసెంబరు గడిపై మీమాట

2009 డిసెంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

5 Responses to 2009 డిసెంబరు గడిపై మీమాట

  1. budugoy says:

    నా puzzle- 40 అడ్డం ఆధారంలో -రి- బదులు -రు- పంపాను. ఇలా కరెక్షన్స్ పంపడానికి ఏదైనా మార్గముందా?

  2. తియ్యగానే ఉన్నా ఇచ్చిన క్లూలు చమత్కారంగా ఉన్నాయి :-)

  3. maitreyi says:

    I think 22 cross is not (3+3+3) it is 2+3+2+2 or 2+3+4

    similarly 9 cross is not (4) it has 5

  4. డిశెంబర్ నెల గడి బావుంది. 19 నిలువు లో ‘పే’ అనే అక్షరం ఎంత ప్రయత్నించినా ‘వే’ లాగే కనిపిస్తోంది. దయచేసి దానిని ‘పే’ గా గుర్తించగలరు. లేదా మరో మార్గమేదైనా సూచించగలరు. ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *