మురళీ మోహన్ గారూ,
6,7 ఆధారాల గడుల్లో కొంత సాంకేతిక లోపం ఉందని సత్యసాయి గారు ముందే సూచించి, సరిచెయ్యమని చెప్పారు. అయితే ఆ లోపకారణాన్ని అన్వేషించి సరిచేసేందుకు సమయం పట్టింది. ఇప్పుడు చూడండి, సరిపోయింది.
తెగులు , తెవులు గురించి… రెండూ రూపాంతరాలు, వ్యాకరణ సూత్రం క్వచిత్ గకారో వ: అని చెబుతోంది.అపదాద్యంబయి, అసంయుక్తమయిన గ కారానికి వ కారము వస్తుందని బాల వ్యాకరణం. పగలు – పవలు , తెగులు – తెవులు .
పొద్దుకి ఈ గడి శీర్షిక హైలైట్ .
sir,
The common letter to down 15 and acroos 23 is doubtful. How it is “vu” Then it is tevulu” instead of tegulu’. i AM SORRY
……..I am sorry to write in english. It is invitable because my pc is unable to receive TELUGU
6.నిలువుకు ఆధారం ఇవ్వలేదు.దయచేసి గమనించండి.
మురళీ మోహన్ గారూ,
6,7 ఆధారాల గడుల్లో కొంత సాంకేతిక లోపం ఉందని సత్యసాయి గారు ముందే సూచించి, సరిచెయ్యమని చెప్పారు. అయితే ఆ లోపకారణాన్ని అన్వేషించి సరిచేసేందుకు సమయం పట్టింది. ఇప్పుడు చూడండి, సరిపోయింది.
భాస్కర నాయుడుగారూ,
తెవులు, తెగులు రెండిటి అర్థమూ ఒకటే. కొంతమంది రిమ్మతెవులు అంటారు, కొంతమంది రిమ్మతెగులు అంటారు. ఇక్కడ అడ్డం సరిపోవాలంటే తెవులు వేసుకోవాలి.
ఆర్యా!
ఈనెల గడిలో సాంకేతిక లోపాలు అధికంగానే ఉన్నట్లున్నాయి! మచ్చుకు 15, 25 గళ్ళలో వ్రాసిన పదాలు వేరుగా తీసుకోబడుతున్నాయి. అవసరమైతే గడువు కొంతపెంచి సరిచేస్తే బావుంటుందేమో ఆలోచించండి. నాపరిశీలనప్రకారం 14 గడి లో వ్రాసింది 15 కి, 20 గడిలోది 25 కి తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది.Firefox /IE రెంటిలోను అదే విధంగాజరుగుతోంది.పరిశీలించండి.
తెగులు , తెవులు గురించి… రెండూ రూపాంతరాలు, వ్యాకరణ సూత్రం క్వచిత్ గకారో వ: అని చెబుతోంది.అపదాద్యంబయి, అసంయుక్తమయిన గ కారానికి వ కారము వస్తుందని బాల వ్యాకరణం. పగలు – పవలు , తెగులు – తెవులు .
పొద్దుకి ఈ గడి శీర్షిక హైలైట్ .
మాబోటి పజిల్ ప్రియులకు నిరాశను మిగులుస్తూ మేనెల గడిలేకుండానే గడిచిపోయింది.
ఏప్రిల్ నెల గడి సమాధానాలు ఎప్పుడు ప్రకటిస్తారు? వాటికోసం ఎదురుచూసి ఎదురుచూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి:)