ఆహా..ఈసారి పజిల్ చాలా బావుంది. సగమే నింపాను. ద్వ్యర్థి పజిల్స్ నింపడం మా వల్ల అవుతుందా…ఒకలా ఆలోచించి పజిల్ నింపడమే కష్టం అనుకుంటూ ఉంటే.
అది సాధ్యమా కాదా అనేది ఈసారి ఎవరైనా నింపితే మేము చూస్తే తెలుస్తుంది. ఏకార్థంతో పజిల్ నింపితే ఈసారి నాకు చాలు. మీరు ఇచ్చిన ఈ ద్వ్యర్థి పజిల్ నింపిన వారికి రెండు వీరతాళ్ళు రెడీ చేసుకోండి మరి.
గతంలొ నేను గడిని పూరించే వాడిని. తర్వాత నెట్ లేనందున ఆ పని చేయ లేదు. ఆప్పట్లో గడికి కొన్ని స్లిప్పులు కూడా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాసం వున్నదో లేదో తెలియడంలేదు. ఇప్పుడున్న గడి కొంచెం కష్టంగా వున్నది. తెలియ జేయ గలరు.
25-30 సంవత్సరాల క్రితం “జ్యోతి” మాసపత్రికలో శ్రేశ్రే గారు “పదబంధ ప్రహేళిక” పేర – కొంతకాలం “గడి” నిర్వహించారు. ఆతరువాత ఇన్నాళ్ళకు ఆస్తాయి గడి కంపించింది పొద్దు లో. కూర్పరులకు అభినందనలు.

పజిల్ పంపడానికి గడువు మరో వారం పొడిగించడానికి వీలవుతుందా?
ద్వర్థి గురించి చిన్న స్పష్టీకరణ. గడిలో ఒక భాగం మొత్తమూ ద్వర్థి భాగం. అంటే ఒక పదం ద్వ్యర్థి అయితే, దానితో లింకులున్న పదాలన్నీ కూడా ద్వ్యర్థి పదాలే!
ద్వ్యర్థి గడి అంటూ సాధకుల్ని కన్ఫ్యూజ్ చేశారు కాబట్టి మరో వారం గడువు పొడిగిస్తే బావుంటుంది కదా? సాక్షాత్తూ మురళీమోహన్ గారే అడిశారు మరి! 🙂
gadi ki samayam peMcaDaaniki vIloutuMdaa?
1) ikkaDa telugu raavaDaM lEdu Emi cEya maMtaaru ceppaMDi plIs?
గడి అభిమానుల కోరిక మీద చివరి తేదీని ఏప్రిల్ 10 వరకూ పొడిగించుతున్నామని తెలియజేస్తున్నాం.
గతంలొ నేను గడిని పూరించే వాడిని. తర్వాత నెట్ లేనందున ఆ పని చేయ లేదు. ఆప్పట్లో గడికి కొన్ని స్లిప్పులు కూడా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాసం వున్నదో లేదో తెలియడంలేదు. ఇప్పుడున్న గడి కొంచెం కష్టంగా వున్నది. తెలియ జేయ గలరు.
ఎలాగైతెనేమి ఇక్కడ తెలుగు వచ్చింది. ఎలా వచ్చాయో నెను చెప్పలేను. ఆ వివరాలు తెలిసిన వారు చెప్పితే అందరికి ఉపయోగ కరంగా వుండును కదా. ధన్యవాదాలు.
భాస్కరనాయుడుగారూ గడికి స్లిప్పులు ప్రస్తుతం ఇక్కడ లభిస్తాయి.
http://jvalaboju.blogspot.com