2009 నవంబరు గడిపై మీమాట

2009 నవంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

7 Responses to 2009 నవంబరు గడిపై మీమాట

  1. Malakpet Rowdy says:

    5 down is a classy bit Kameswara Rao garu. It is really creative! Just loved it!!

  2. గడికర్తగారూ
    ‘ఇందులో ఒక కీలక పదం (అడ్డం 42)…….’ అని వ్రాశారు. అది అడ్డం 43 అనుకుంటా. అడ్డం42 బదులు అడ్డం41 ఆధారం రెండుసార్లు అచ్చయింది. గమనించ గలరు…….
    …..విక్రమ్

  3. MRగారు, Thanks!

    విక్రం గారు,
    అవునండి అది అడ్డం 43. అలాగే 42 అడ్డం “కనిపించకుండా వినిపించేవాడు” (ఆ గడిలో క్లిక్ చేస్తే పైన కనిపిస్తుంది). మధ్యలో ఒక గడి మిస్సయ్యి దాన్ని సరిదిద్దడంలో ఈ పొరపాట్లు జరిగాయి.

    గడివీరులందరికీ, మరో చిన్న సవరణ. 11 నిలువు ఆధారంలో చిన్న పొరపాటు ఉంది. అది ఇలా చదువుకోండి – “ఎఱ్ఱ కలువకి హారమెక్కడినుంచి వచ్చింది?”

  4. 13 down anta suitable clue for the answer anipinchaledu
    even complete chesaka kuda.possible aite okasari vivarinchagalaru.baboi mee gadi maa burralo tishta vesukuni nidra potunna kuda answer lu entani alochanalu vastunnayandi babuu!

  5. but we are enjoying it sooooo much!

  6. రాగమంజీర గారూ,
    మీ కామెంటుకి ధన్యవాదాలు. గడువు పూర్తయ్యాక సమాధానాలతో పాటు వివరణ ఇస్తాను.

  7. 21వ తారీఖు వచ్చేసింది. ఇంకా డిసెంబరు నెల గడి ప్రకటించలేదేమండి!

Comments are closed.