2009 సెప్టెంబరు గడి పరిష్కారాలు – ఫలితాలు

నా విద్యార్ధులు నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తోండేవారు… సులభంగా ప్రశ్నలిచ్చాననుకుంటే రాయలేక, కష్టంగా ఇస్తే బ్రహ్మాండంగా రాసి. గడి పూరకులు కూడా అలాగే ఆశ్చర్య పరుస్తున్నారు. ఈసారి గడిని ఎవ్వరూ సరిగా నింపలేకపోయారు. అలా అని కష్టంగా ఉందని కూడా ఎవరూ అన్నట్లు లేదు. కానీ తక్కువ తప్పులతో నింపినది మైత్రేయి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు. ఆతర్వాత మైత్రి, జ్యోతిగార్లు. ఇతర ఔత్సాహికులు శ్రీలు, సుధారాణి పట్రాయని, భమిటిపాటి సూర్యలక్ష్మి, స్వాతి శ్రీపాద మరియు స్వాతి గార్లు.

వర్ణక్రమ దోషాలు పట్టించుకోలేదు, పున్నమి, పౌర్ణమి లాంటి పదాలని ఒకటిగా పరిగణించాం. కాకిణి (ఇది ఒక తూనిక యూనిట్) అందరినీ ఇబ్బంది పెట్టింది. అంతకీ గడిలో బంగారం తూచడానికే వాడాం. బంగారం ధర ఎక్కువగా పెరగడంవల్ల రమణులెవ్వరూ తూచలేకపోయారు. ముస కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టినట్లుంది. ఈవివరణలు చూసాకా నామీద ముసముస లాడరనిఆశిస్తన్నా. దీపావళి శుభాకాంక్షలతో

సత్యసాయి కొవ్వలి

1

2 కా

3ది

ము

ను

4 లు

X

5

కి

6 లిం

7

X

8 సా

X

X

9 కే

10 రి

X

11 డా

డి

12

13

రం

X

14 పౌ

ర్ణ

మి

X

15

16

X

X

17 ము

X

18

X

X

యా

X

19

ణి

20 ద్వీ

21 పం

X

22 బో

23 నా

24 ర్వం

X

25 మా

X

26

చె

27బ్లా

టింగ్

పే

పర్

X

28

29 ము

రు

30

X

31 సం

చీ

గు

X

రు

X

32 స్వా

మి

ర్ధ

X

33 చా

34

35

X

36

తి

ధ్య

X

37 వా

ము

38 కా

రం

X

39

40

X

చి

X

41 కు

ను

X

కి

X

X

42మా

కం

దం

X

43 ను

44 వ్వు

లు

X

45

ణి

46 మా

47

హా

X

క్ష

X

48 కు

49 థా

X

X

50 పి

రం

X

51 యం

త్రా

లు

X

52 కో

తి

కొ

మ్మ

చ్చి

X

అడ్డం వివరణలు

1 సనకాదిమునులు

నస పెడతారా, మౌన సజ్జనులు వంటి ఆధారాలతో దినములు కాసను లోని అక్షరాలని క్రమం లో పెట్టి చూడండి.

5 సకిలింత

గుర్రం అరుపు (గురగుర) ని సకిలింత అంటారు కదా. ఆవలింత అని రాసి సూచించాం.

8 సాన

కత్తులు చాలా (గ్రామ్యంలో సాన) పదును పెట్టడం అంటే సాన పెట్టడమే కదా.

9 కేసరి

హనుమంతుడికి తండ్రి, ఒక మధుర పదార్థం రవ్వ కేసరి కీ, కుంకం కేసరిపువ్వు లకి లంకె కేసరి కదా

11 డాడి

ఆంగ్ల పిత డాడి కదా

12 స మ రం

యుధ్ధానికీ, శృంగారానికీ సంధానం సమరమే కదా

14 పౌర్ణమి

గురుచంద్రుల (దత్తస్వామిది, వ్యాసుడు, గురునానక్ వంటి గురువుల) జన్మతిథి పౌర్ణమే కదా

15 గధ

ఈగాడిద వెనక్కాళ్ళతో తంతే ..తిరగేయమని సూచన, . ధగ ధగ మెరుపు అంటాంకదా, ధగ తిరగేస్తే గధ .. హిందీ లో గాడిద కదా

17 ముర

కృష్ణుడు చంపినది ముర అనే అసురుడిని, చంద్రగుప్తుడి తల్లి ముర

19 మ ణిద్వీపం

తొమ్మిది ప్రాకారాల (నవావరణాలు) ఉన్న దేవి నివాసం మణిద్వీపం

22 బోనా ల పర్వం

బోనాల పండుగని బోనాల పర్వం అని రాయాలని భాషలు మారిన భోజనాల పండుగ అని సూచించాం

26 రపచె

దుప్పటి పరవమంటే చేసె అంటే పరచె (చేసె అని ఉంది కదా). అస్తవ్యస్తం అనడం వల్ల అక్షరాల నటూనిటూ చేయాలని భావం

27బ్లాటింగ్పేపర్

ఇంగ్లీషు వాడి ఇంకు పీల్చే కాగితం అంటే బ్లాటింగ్పేపర్ అని వేరే చెప్పాలా

28 సము రుఅ

హర్షాన్ని అరుసము అని కూడా అంటారు. అంత తబ్బిబ్బవాలా అనడం వల్ల అక్షరాలు తారుమారయ్యాయని భావం

31 సంచీ

సంచీ ఉంటే కదా కూరలూ, సరుకులూ తేగలిగేది

32 స్వామిసమర్ధ

అక్కలుండని కోటలో (అక్కలకోట) అక్కలకీ, అన్నలకీ దిక్కయ్యే సామర్థ్యం ఉన్న ఈ పెద్దాయనుంటాడు అంటే స్వామి సమర్ధ అని.

33 చార

గీతలని చారలంటాం కదా

34 లగ

లగలగలగ అని అని చూడండి గలగలలే

36 ఆతిధ్య

కన్నడావాళ్ళు చివరలో అకారాంతాలు వాడతారు. ఆతిథ్యం వాళ్ళ పడికట్టులో ఆతిథ్య అవుతుంది.

37 వాముకారం

వాముకారం తెలుగువాళ్ళకి బాగా తెలిసిందే కదా

39 స మత

మత అంటే సమానత్వ.

41 కును

కు మళ్ళీ వస్తే కునుకు అవుతుంది కదా

42మాకందం

మాకందం అంటే మామిడి అని.

43 నువ్వులు

నువ్వులొదిలేయడం అన్నది ఒక జాతీయం కదా

45 మణిమాల

హారం అంటే మాల ..ప్రియమణి అని ఇవ్వడం వల్ల మణిమాలని సూచనగా చెప్పాం

48 కులకథా

కులకథలు మనకితెలిసినవే

50 పిత

11 అడ్డం డాడి కానీ తెలుగాయన అనడం వల్ల పిత అని సూచన

51 యంత్రాలు

సాయంత్రాలే కాదు 24 గంటలూ కార్మికుల చేతిలో నలగ్గలవి యంత్రాలు కదా

52 కోతికొమ్మచ్చి

రాధాగోపాలీయుడు (ముళ్ళపూడి వెంకటరమణ) ఈమధ్యన స్వాతి వార పత్రిక లో రాస్తున్నది కోతీ కొమ్మచ్చి అన్న శీర్షికతో. బ్రహ్మచారీ శతమర్కటః ..సంసారీ ఏకమర్కటా అనడంద్వారా శీర్షిక పేరు సూచించాం.

నిలువు వివరణలు

1 సరసము

రసపట్టు (సరసం) లో తర్కం కూడదని ఉందికానీ రచయితల సంఘం (రసం) ఉండకూడదని లేదే

2 కాసా రం

చెరువు (=కాసారం) లో దిగితే కారం పెడుతుందా

3 దిన

రోజు (దినం) ని తలపింపచేసే సంగీత దర్శకుడు

4 లుకేమి యా

కంటిచూపుతో చంపగల హీరోలు లుక్కేసి కేన్సరు తెప్పించలేరా మియాజాన్ .. దట్టంగా ఉన్న అక్షరాలు చూడండి

5 సరిగమ

ప్రియుడు సంగీతమైతే ఈనాలుగింటి తర్వాత ప్రియురాలు నాట్యం చేస్తే వచ్చేవి గాజుల గలగలలే కదాసరిగమలూ, గలగలలూ అన్నకొత్తజీవితాలు సినిమా పాట గుర్తొచ్చిందా?

6 లిండా

ఎన్నిరాశుల (సన్సైన్లు) పుణ్య ఫలమో ఈ గుడ్మేన్ ఒక అమ్మాయి .. లిండా గుడ్మేన్ పేరు గుర్తొచ్చుండాలే

7 తడి

త్తడి, తడి, పుత్తడి, తడిలోని చివరి పార్శ్వాన్ని తడిమాయి .. బోల్డక్షరాలుచూడండి.

13 మ రబోటింగ్

యంత్రం (మర) తో నడిచే బోటు లో విహరించడం (బోటింగ్). తెలుంగ్లీష్ ప్రక్రియ అంటే రెండు భాషలూ పదంలో ఉన్నాయని

16 ధ ణిర

కొండ భూమికి భారమా (ధరణికి గిరి భారమా అన్నపాట నోట్లోఆడుండాలే) అని పాడడానికి ముందు బాగానే ఉంది కానీ చివరికి భారమేననిపిస్తోంది ఈమార్పులు (పదం అటూ ఇటూ అయ్యిందని సూచన) చూస్తే (3)

18 స లపర్

గంధకం అనడం చేతకాక గనదగం అనడం ఫేషన్ అయిపోయింది. ఇంగ్లీషు (సల్ఫర్) లో కూడా దీన్నలాగే పలుకుతారా…. గనదగం మూసలో రాస్తే సలపర్ అవుతుందికదా.

20 ద్వీపసంచారం

19 అడ్డం (మణిద్వీపం) లో తిరగడాన్ని (సంచారం) ఇలాగే అంటారు మరి

21 పంచెచీర

మగ (పంచె) ఆడ కట్టు బట్ట (చీర) పక్క పక్క

23 నాపేరు

బికారి కాదు సత్యసాయి నాదారి ఎడారీ కాదు .. నాపేరు బికారి, నా దారి ఎడారి పాట గుర్తొచ్చిందా

24 ర్వం సమిధ్య

ఇది మిథ్య, అది మిథ్య .. పైది, కిందదీ కూడా. వెరసి తాఅం (అంతా నితిరగేస్తే) మిథ్య అంతా అంటే సర్వం

25 మా రుమవాను

మొదలంతా ఊరుకుని మళ్ళీ పెళ్ళా (మారుమనువా) అని పెళ్ళి ముహూర్తానికి చివరొచ్చి తడబడతావేం (చివరి అక్షరాలు తిరగేయాలనిసూచన)

27బ్లా గులసమాహారం

తెలుగింటి కూడలి కూడలి డాట్ ఓఆర్జీ చూడండి తేలిసిపోతుంది

29 ముస

కోపం వచ్చి ఇది రెండు సార్లాడితే (ముసముస లాడడం) పంది అరుపు (ముస) లా వినిపిస్తుందిట (2)

30 అర్ధము

సగం, ధనం రెండూ అర్ధం.

32 స్వాతిచినుకులు

స్వాతి వాన చినుకులు ముత్యం చిప్పలలో పడి ముత్యాలు అవుతాయనికదా నమ్మకం

35 గ మకం

మన సంగీతం వినడంలో తమకం కలిగించే వణుకు

38 కాకిణి

బంగారం ఇవ్వడానికి అలా కాకి గోల చేస్తావేంటి రమణి 10 చిన్నమెత్తులు కాకిణి అవుతుంది.

40 తదంక్షయం

కాల్గేట్ వాడినా కూడా నమిలే పళ్ళ(దంతం) వెనుక (తిరగేయమని సూచన) దాక్కుని ఉంటుందా ఇది కాల్గేట్ యాడ్ చూసారా.

41 కులుకకో

కదలకుండా నడవవో (కులుకకో) అంటే కులుకులాడి ఊరుకుంటుందా.. అయినా చెప్పి చూద్దాం

44 వ్వుల

ఇంగ్లీషు దొరసాని ప్రేమలో (లవ్వు) పడితే జీవితం తలకిందుల్చేసేస్తుంది (తిరగేయమని సూచన)

46 మాపిచ్చి

ముని మాపు వేళిచ్చి పగలిమ్మంటే మీరేం చేస్తారు మాపిచ్చిగానీ వేరే చెప్పక్కర్లేదనుకుంటా

47 లత

తెన్నేటి బంగారు (హేమ) తీగె (లత) చిన్నగా(పేరు పూర్తిగా రాయక్కర్లేదని సూచన) ఇలా కిందికి పాకింది

49 థాతి

ఈరోజు ఏంటి .. తిథి.. విదియా, తదియా అని అడిగితే ఈరోజుదా అని అలా తలకిందులై (తిరగేసి రాయాలని అంటే .. థాతి) తెల్లబోతావేంటి? (తిథా)

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.