2009 ఆగస్టు గడిపై మీమాట

2009 ఆగస్టు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

6 Responses to 2009 ఆగస్టు గడిపై మీమాట

  1. swarupkrishna says:

    Dear poddu

    I saari gaDi kevalam tappula taDaka laa gundi. 23 niluvu chUDandi. 35 aDDam mundu gaDi khaalIgaa undi. 27 niluvO , aDDamO Emaindi. ivi nEnu gamanichinavi. konchem chUDanDi.

    swarup

  2. స్వరూప్ గారు
    ఇప్పుడు బాగానే ఉంది. ఒకసారి చూడండి. పొద్దువాళ్ళు ఇప్పటికే సరిచేసేసినట్లున్నారు.
    సత్యసాయి

  3. స్వరూప్‌కృష్ణగారి వ్యాఖ్య చూడగానే ఆ మార్పు చేసాము. స్వరూప్ గారికి నెనరులు. -పొద్దు

  4. Malakpet Rowdy says:

    28 అడ్డం లో క్లూ 40 అడ్డమా లేక 41 అడ్డమా?

  5. 40 అడ్డమేననండి, మార్చాం. నెనరులు -పొద్దు

  6. Srilu says:

    7 అడ్డం లో 39 నిలువు అన్నారు 39 నిలువు ఎక్కడ ఉంది అడ్డమే కదా ఉంది?
    అయినా 39 నిలువు అంటూ లేదు కాబట్టి అంతగా ఎవరూ పట్టించుకోకుండా ఉండి వచ్చు 🙂

Comments are closed.