2009 జూన్ గడిపై మీమాట

2009 జూన్ గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

7 Responses to 2009 జూన్ గడిపై మీమాట

  1. Malakpet Rowdy says:

    75% Done! “Slips” will be available once Jyoti has a new post on her Slippula blog :))

  2. మలక్పేట్ రౌడీ గారు,
    మీరు మొత్తం స్లిప్పులూ ఒకేసారి ఇచ్చేస్తే “ఖష్టపడకుండా”నే గడి పూర్తి చేసిన ఫీలింగ్ వచ్చేస్తోంది.(అసలు గడి కంటే మీ స్లిప్పులే పసందుగా ఉంటున్నాయనుకోండి! అది వేరే విషయం)అందువల్ల మచ్చుకు నాలుగో అయిదో ఇవ్వండి మొదట. ఎలాగూ మిగిలినవి మాకు తట్టవు కనక(ఇంత మంచి స్లిప్పు దాతలు ఉంటే ఎలా తడతాయీ?) మిమ్మల్నే అడిగి తీసుకుంటాం? ఏమంటారు? అలాగే మిగిలిన వారికి కూడా ఒకటో రెండో స్లిప్పులు పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచించండిమరి!

  3. Malakpet Rowdy says:

    Okay, based on the above demand/request – NO MORE SLIPS!

  4. రాఘవ says:

    ఎంత తుంటరి గడండీ ఇది!!! 😀

  5. కంది శంకరయ్య says:

    జ్యోతి గారూ,
    “అంబు” అనేది అచ్చ తెలుగు పదం. దానికి “అమ్ము” అనే రూపాంతరం ఉంది. బాణం అని అర్థం. విలుకాడు అంటే విల్లును ధరించినవాడు. అంతేకాని బాణాన్ని ధరించినవాడు కాదు. సంస్కృత శబ్దం “అంబువు”కు నీరు అని అర్థం. అంబుధరుడు అంటే నీటిని ధరించినవాడు (మేఘుడు) అని అర్థం. ఒకవేళ అంబుధరుడు అనే పదానికి “విలుకాడు” అనే క్లూ ఇస్తే అది తప్పే. గడిని సిద్ధం చేసినవారే సమాధానం చెప్పాలి.

  6. రాఘవా! ఈ గడి రానారెదే. కానీ తుంటరి త్రివిక్రమ్.

  7. వేణు says:

    45 అడ్డం పదానికి ఇచ్చిన ఆధారం చాలా బావుంది.

    ఇంకా – 14 నిలువు ‘నవీన్ కొత్తింటి పేరు’ అనటంలో చమత్కారం కూడా!

    గడి ఇచ్చిన రానారె, ‘తుంటరి’ త్రివిక్రమ్ లకు అభినందనలు!

Comments are closed.