పింగళి శశిధర్
కన్నులు వుండు
నందరకు
కాని –
కమనీయ మనోజ్ఞ మాలికల్
కలువలు పూయు
కన్ను లవి యెన్ని ?
ఎన్నిటి నందు – సు
స్నేహ రసార్ద్రతలున్నవి ?
వెన్నెల లెన్ని కాయు ?
వలపు విచిత్ర
భాషణ లెన్ని యెఱుంగు ?
ఇన్నిట నొక్కటైన – నెఱి
నేర్వని కన్నులు
కన్నులౌనె ?
రమ్య రసజ్ఞ గుణ
శేఖరు లార
నిక్కము మీరె తెల్పరే!
చాలా బాగుంది.
ఇది ఏదైనా పద్య రీతి క్రిందకి వస్తుందా.
ఇందులో లయ చాలా బాగుంది, మీరు పాటించిన నియమం తెలియఁజేయగలరా ?
రాకేశ్వర రావు
చాలా బాగుంది. దీన్ని పరిచయం చేసిన లైలా గారికి కృతజ్ఞతలు. ఇది కొంత ఉత్పలమాల ఛందానికి దగ్గరగా ఉంది. ఉత్పలమాల లో పద్యం రాయాడానికి ప్రేరణ కూడా ఇచ్చింది.
ఉ. పెన్నులు వాడునందరును ప్రేమిడు మాటల నెన్ని వ్రాయునో
పెన్నులు గీత గీసినను ప్రీతిడు చిత్రము గీయునెన్నియో
పెన్నులు సంతకంబులను పెక్కుగ జేసిన నెన్ని మేలిడున్?
కన్నుల క్రొత్త వెల్గులిడు కమ్మని వాడని భావమిచ్చు యా
పెన్నులె జ్ఞాపకాలనెడు పేపరు నందున నిల్చు! ఇంక యే
పెన్నులు నైన రాసినను పేరుకు పెన్నులె చూడ సున్నలే!
———
విధేయుడు
-Srinivas
The appreciation of this poem by Lylayer can be read in racchabana forum.
Reproduced below her poem
“gatamulO prati rAtri
ati kAMtidIpammu lanni Arpi
Sayana maMdirAna
minuku dIpAlanE migulanicci
paMdirimaMcapu cuTTu
tella malluteralanni kadiyalAgi
paTTu parupulapai nEnu
sukha svapnAlalO
pAta priyuleMdaritOno
SayaniMcina rIti
Akhari niSvAsamu tari
mRtyu dEva!
nI pai viSvAsamuMci
SASvata svapnAlalO
nItOnu nEnu
sukhamuga pavvaLiMtu.
#
lyla
PS: Don’t know whom to give credit for this verse, except to all
mortals:-)
em which is very well moved me.
Pingback: కన్నులు « పింగళి